కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచాన్ని ఇబ్బంది పెడుతుంది. చైనాలో దీని ప్రభావంతో ఇప్పటి వరకు 26 మందికి ఈ వ్యాధి సోకింది. ఇక ప్రపంచ వ్యాప్తంగా దీని బాధితుల సంఖ్య అధికారికంగా వెయ్యికి చేరువలో ఉంది అనేది ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్తున్నా లెక్క. చైనాతోపాటూ థాయ్‌ల్యాండ్, దక్షిణ కొరియా, వియత్నాం, ఫ్రాన్స్, సింగపూర్, తైవాన్, నేపాల్, అమెరికా, జపాన్, సౌదీ అరేబియా, హాంగ్ కాంగ్ దేశాల్లో ఇది విస్తరిస్తుంది.
అయితే అసలు దీని సంకేతాలు ఏంటీ, దీనికి ప్రస్తుతానికి ఏ మందు లేదు కాబట్టి ఏ విధంగా గుర్తించాలి…? ఈ వైరస్ టైప్ వైరస్ లు ఆరు రకాలు ఉన్నాయి. ఇది మన శరీరంలోకి వచ్చిన తర్వాత ఊపిరి తిత్తులు దెబ్బ తినడంతో సరిగా ఊపిరి పీల్చుకోలెం, న్యుమోనియా వ్యాధి మాదిరిగా వస్తుంది. శరీరంలోకి వచ్చిన తర్వాత ఇది కుదురుగా ఉండదు. దీనితో ముందుగా వారీ జ్వరం వస్తుంది.
క్రమంగా ఒక వారం తర్వాత ఒక్కో లక్షణం బయటపడుతూ ఉంటుంది. పొడి దగ్గు వస్తూ ఉంటుంది. ఒక వారం తర్వత ఊపిరి సరిగా ఆడదు. ముక్కుకి ఏదో అడ్డు పడుతున్న ఫీలింగ్ ఉంటుంది. వ్యాధి వచ్చిన వారు అందరూ చనిపోయే అవకాశం లేదు. వచ్చిన నలుగురిలో ఒకరు మాత్రమే చనిపోతారు. అయితే చనిపోయే వరకు దగ్గుతూనే ఉంటారు. క్రమంగా ప్రమాదకరంగా మారుతూ ఉంటుంది.