సుజీత్ ఓజీ మూవీ సెట్స్ లో పవన్ ధరించిన వాచ్ ధర ఎంత అంటే..?

-

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా సినిమాలు చేస్తూనే మరొకవైపు రాజకీయాల్లో కూడా యాక్టివ్ గా ఉంటున్నారు. ఇదిలా ఉండగా వరుస సినిమాలు ప్రకటిస్తూ.. మరింత పాపులారిటీ దక్కించుకుంటున్నారు పవన్ కళ్యాణ్.. తాజాగా డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు సినిమా పూర్తి చేసే పనిలో ఉన్న ఈయన హరిహర వీరమల్లుతో పాటు వినోదయ సీతం, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలను కూడా పూర్తి చేసే పనిలో పడ్డారు. ఈ సినిమాలు ఇంకా పూర్తి కానే లేదు అప్పుడే మరో సినిమా పట్టాలెక్కిస్తున్నారు పవన్ కళ్యాణ్. ఒక రకంగా చెప్పాలంటే వినోదయ సీతం, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాల కంటే ముందే యంగ్ డైరెక్టర్ సుజీత్తో ఓ జి సినిమాపై అంచనాలు ఎక్కువగా ఏర్పడుతున్నాయి.

- Advertisement -

ఎందుకంటే వినోదయ సీతం, ఉస్తాద్ భగత్ సింగ్ రెండూ కూడా తమిళ్ రీమేక్ సినిమాలు.. ఫ్యాన్ బేస్ చేసుకుని సుజిత్ దర్శకత్వంలో ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ అనే కొత్త కథను ఓకే చేయడంతో అభిమానులు సంతోషపడుతున్నారు. తాజాగా జనవరి 30వ తేదీన ఈ మూవీ పూజా కార్యక్రమాన్ని హైదరాబాదులో లాంచనంగా ప్రారంభించారు. ఇదిలా ఉండగా ఈ కార్యక్రమానికి పవన్ హాజరవగా అందులో ఆయన ధరించిన వాచ్ పై అందరి దృష్టిపడింది. మరి పవన్ కళ్యాణ్ ధరించిన వాచ్ కంపెనీ ఏంటి? దాని విలువ ఎంత? అనే వివరాలు ఆరా తీయగా విస్తపోయే నిజాలు బయటకు వచ్చాయి.

తాజాగా పవన్ కళ్యాణ్ ధరించిన వాచ్ పనేరాయ్ అనే కంపెనీకి చెందిందని, దాని ధర అక్షరాల రూ. 13.52 లక్షల ఉంటుందని తెలుస్తోంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వాచ్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

జీతం అడిగితే నోటితో చెప్పులు మోయించారు…!

సమాజంలో నేడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కష్టపడి నెలంతా పనిచేసినా కానీ...

ఢమాల్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు…అన్ని రంగాలు డౌన్ !

విజయదశమి రోజున ముదుపర్లకు భారీగా నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు...