ముగ్గురు పిల్లలు ఉండగానే..ప్రియుడితో మహిళ శృంగారం !

-

లోకంలో అక్రమ సంబంధాలు విపరీతంగా పెరిగి పోతున్నాయి. భర్త, పిల్లలు ఉన్నారనే ఆలోచనే మరిచిపోయి.. బరితెగిస్తున్నారు మహిళలు. అటు భార్య ఉండగానే.. ఇతర మహిళలతో పక్క వేస్తున్నారు కొందరు కామాంధులు. అయతే.. సరిగా ఇలాంటి సంఘటనే బీహార్‌ లో చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే.. బీహార్‌ లోని సీతామర్హి జిల్లా కు చెందిన ఓ మహిళకు ముగ్గురు పిల్లలు.

ముగ్గురు పిల్లలు చదువుకుంటున్నారు. ఆమె భర్త బిజినెస్‌ మ్యాన్‌. అంతేకాదు.. ఈ మహిళ ఆ ఊరికి ప్రెసిడెంట్‌. అయితే.. ఈ మహిళ ఒక్కసారిగా కనబడకుండా పోయింది. దీంతో ఆ కుటుంబం ఆందోళనకు గురైంది. ఆ మహిళ కోసం భర్త, పిల్లలు అలాగే బంధువులు అన్ని చోట్లా వెతికారు అయినప్పటికీ దొరకలేదు. దీంతో స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు కూడా ఇచ్చారు ఆ కుటుంబ సభ్యులు.

బాధిత కుటుంబం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే ఈ దర్యాప్తులో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. ఆ ప్రెసిడెంట్ మహిళ అదే ఊరికి చెందిన ఓ యువకుడితో అక్రమ సంబంధం పెట్టుకుందని పోలీసులు తేల్చారు. ఊర్లో ఉన్నప్పుడు వారిద్దరూ తరచు.. లైంగికంగా కలిసే వారని… అయితే భర్త.. తమ అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని నేపథ్యంలో… ఊరు నుంచి ఎస్కేప్ అయినట్లు పోలీసులు తెలిపారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version