శృంగారంలో మంచాలు విరగాలంటే.. వీటిని అస్సలు వదలకండి..

-

శృంగారం అంటే ఒక తియ్యని అనుభూతి.. దాన్ని ఎంత సున్నితంగా చేస్తే అంత బాగా ఉంటుంది.. కానీ ఈ రోజుల్లో దాన్ని యుద్దాన్ని చేస్తున్నట్లు చేస్తున్నారు.. అందుకు కొన్ని కారణాలు కూడా ఉన్నాయని అంటున్నారు సెక్స్ నిపుణులు..ఈరోజుల్లో ఆరోగ్య కరమైన ఆహారం తీసుకోక పోవడం, పనిలో ఒత్తిడి కారణంగా కూడా సెక్స్ లో ఎక్కువ సేపు ఉండలేకపోతున్నారు..శృంగార సామర్థ్యం పెరగడానికి కొన్ని ఆహార పదార్ధాలను తీసుకోవాలి.

శృంగార సామర్థ్యం పెరగాలంటే రోజూ యాలకులను తినాలి. ఇవి పురుషులకు ఉండే శీఘ్ర స్కలన సమస్యను నివారిస్తాయి. శృంగారంలో యాక్టివ్‌గా ఉండేలా చేస్తాయి. సంతాన సాఫల్యత అవకాశాలు పెంచుతాయి. రక్తహీనత సమస్య ఉన్నవారు రోజూ యాలకులను తినాలి. దీంతో రక్తం పెరుగుతుంది. శరీరంలో వున్న విష, వ్యర్థ పదార్థాలు బయటికి వెళ్ళిపోతాయి..

ఇవే కాదు ఇంకా ఎన్నో రకాల సమస్యలను తగ్గిస్తుంది. భోజనం చేసిన వెంటనే ఒకటి రెండు యాలకులను నములుతూ ఉంటే నోటి దుర్వాసన పోతుంది. జీర్ణ సమస్యలు వుండవు. ఆస్తమా, దగ్గు, జలుబును తగ్గించడంలో యాలకులు మెరుగ్గా పనిచేస్తాయి. రోజుకు మూడు, నాలుగు సార్లు కొన్ని యాలకులను తీసుకుని బాగా నమిలి చప్పరిస్తే ఈ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. యాలకులను రోజూ తింటుంటే గుండె సమస్యలు పోతాయి..

రక్త సరఫరా మెరుగు పడుతుంది. రెండు, మూడు యాలకులు, లవంగాలు, చిన్న అల్లం ముక్క, ధనియాలను తీసుకుని పొడి చేయాలి. దీన్ని ఒక గ్లాసు వేడి నీటిలో కలుపుకుని తాగితే అజీర్ణ సమస్య పోతుంది. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు..ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే యాలుకలు తిన్న తర్వాత సెక్స్ లో రెచ్చిపోతారని కొన్ని అధ్యాయనాల్లో కూడా వెల్లడైంది..ఇంకేం మరీ ఆలస్యం లేకుండా రోజూ తినడం అలవాటు చేసుకోండి..ఇక చెప్పనక్కర్లేదు అక్కడ రెచ్చిపోండి..

Read more RELATED
Recommended to you

Latest news