పిచ్చి పట్టిందా ఏంటి?.. అదేం డ్యాన్స్ రా అయ్యా..వీడియో..

-

సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం కోసం ఏదొక పని చేస్తారు.. ఒక్కొరి పిచ్చి గురించి ఒక్కొలా చెప్పుకొవాలి.. అక్కడ ఫెమస్ అవ్వడానికి వింతలు, జిమ్మిక్కులు చేస్తారు.. వాటిలో కొన్ని సక్సెస్ అయితే, మరి కొన్ని ఫెయిల్ నవ్విస్తాయి. నవ్వులు పాలు అయ్యేలా చేస్తాయి.. సోషల్ మీడియాలో అనేక రకాల డ్యాన్స్ వీడియోలను చూస్తుంటాం. అవి మనకు చాలా నచ్చేవిగా ఉంటాయి. అలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఆ డ్యాన్స్ వీడియోను చూస్తే నవ్వుకోకుండా ఉండలేరు.


ఇక ఆ డ్యాన్స్ వీడియోలో ఒక యువకుడు డ్యాన్స్ చేయడాన్ని మనం చూడవచ్చు. అతని డ్యాన్స్ కూడా అందరికీ నచ్చుతుంది. డ్యాన్స్ వేసే సమయంలో అతని కాన్ఫిడెన్స్ లెవెల్స్ అయితే అందరికీ నచ్చేస్తాయి. అయితే మార్కెట్ లాంటి పబ్లిక్ ప్రాంతంలో తీసిన ఈ డ్యాన్స్ వీడియో ప్రారంభంలో ఆ యువకుడు పడుకుని ఉంటాడు. అతనికి ఏమయిందా అని అక్కడ ఉన్నవారంతా చూస్తుండగానే అతను లేచి డ్యాన్స్ చేయడం ఆరంభిస్తాడు. అతను డ్యాన్స్ బాగానే చేసినప్పటికీ పబ్లిక్‌లో అయేసరికి అక్కడివారంతా నవ్వేసుకున్నారు.

వాళ్ళే కాదు ఆ వీడియోను చూసిన ఎవరైనా సరే పగల బడి నవ్వుకుంటారు.. బాలీవుడ్ షాపత్ లోని ‘హై బడా అనాది రబ్బా’ పాటకు స్టెప్పులేసి అదరగొట్టాడు. రోహిత్ అనే యువకుడు డ్యాన్స్ చేశాడు.. ఈ వీడియోలో రోహిత్ కుమార్ చేసిన డ్యాన్స్‌ను చూసిన నెటిజన్లు అతన్ని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. వారిలోని కొందరు మాత్రం ఇదేం డ్యాన్స్ పబ్లిక్‌లో.. అని అతన్ని విమర్శిస్తున్నారు.. ఇదే కాదు గతంలో చాలా డ్యాన్స్ వీడియోలను పోస్ట్ చేశాడు..మీరు కూడా ఒక లుక్ వేసుకోండి..

https://www.instagram.com/reel/CmbkYNQqEIO/?igshid=YmMyMTA2M2Y=

Read more RELATED
Recommended to you

Latest news