మేషరాశి : అనుకూలం. ధనలాభం, శత్రుజయం, పనులు వాయిదా, ఉత్సాహం.
పరిహారాలు : ఇష్టదేవతారాధన, దైవనామస్మరణ చేయండి.
వృషభరాశి : ప్రతికూలం. ఇంట్లోవారికి అనారోగ్యం, నష్టం, అనవసర ఖర్చులు. వాహనాలతో జాగ్రత్త.
పరిహారాలు:నవగ్రహాలకు 16 ప్రదక్షిణలు చేయండి. బెల్లం, నువ్వులు నైవేద్యంగా సమర్పించి అక్కడే పెట్టి రావాలి.
మిథునరాశి : అనుకూలం. బంధువుల సహకారం, విందులు, వ్యవహార జయం. పనులుపూర్తి.
పరిహారాలు: ఇష్టదేవతరాధన, పేదలకు ధనసహాయం చేయండి.
కర్కాటకరాశి : వ్యతిరేక ఫలితాలు, ఆర్థిక ఇబ్బందులు, కార్యభంగం, పనుల్లో ఆటంకం.
పరిహారాలు: వేంకటేశ్వరస్వామికి అర్చన/పుష్పమాలా సమర్పణ.
సింహరాశి : మిశ్రమం. అకారణంగా వివాదాలు, ఆకస్మిక ధనలాభం, విందులు, అధిక వ్యయం.
పరిహారాలు: నవగ్రహాలకు 16 ప్రదక్షిణలు చేయండి మంచి జరుగుతుంది.
కన్యారాశి : అనుకూలం. సంతోషకర వార్తలు, అప్పులు తీరుస్తారు. ప్రయాణాలు.
పరిహారాలు: ఇష్టదేవతరాధన, ఎవరికైనా సహాయం చేయండి.
తులారాశి : మిశ్రమం, విందులు, ఆర్థిక ఇబ్బందులు, అనవసర ఖర్చులు. పనులు పూర్తి.
పరిహారాలు: నవగ్రహాలకు 16 ప్రదక్షిణలు చేయండి మంచి జరుగుతుంది.
వృశ్చికరాశి : ప్రతికూలం. వివాదాలు, అనవసర ఖర్చులు, కార్యనష్టం.
పరిహారాలు : నవగ్రహాలకు 16 ప్రదక్షిణలు చేయండి.
ధనస్సురాశి : ఆకస్మిక ధనలాభం, అకారణ శత్రుత్వం, విందులు, పనులు పూర్తి.
పరిహారాలు : నవగ్రహాలకు పూజ/ప్రదక్షిణలు, దీపారాధన చేయండి.
మకరరాశి : పనులు పూర్తి, విందులు, సంతోషం, అనుకూల వాతావరణం.
పరిహారాలు : ఇష్టదేవతరాధన, దైవనామస్మరణ.
కుంభరాశి : వ్యాపారనష్టం, పనులు పూర్తికావు, చికాకులు, ఇబ్బందులు.
పరిహారాలు : నవగ్రహాలకు ప్రదక్షిణలు, తొమ్మిదిరంగుల వత్తులతో దీపారాధన చేయండి.
మీనరాశి : అనుకోని సంఘటనలు, ఆదాయానికి మించిన ఖర్చులు, విందులు, పనుల్లో జాప్యం.
పరిహారాలు : నవగ్రహాలకు 16 ప్రదక్షిణలు, దీపారాధన చేయండి.
-కేశవ