దత్తాత్రేయ నామపారాయణం మీ బాధల్ని తీరుస్తుంది! ఫిబ్రవరి 28 రాశిఫలాలు

గురువారం – రోజువారి రాశిఫలాలు

28th february 2019 Thursday horoscope
28th february 2019 Thursday horoscope

మేషరాశి : ప్రతికూలమైన రోజు, నష్టం, ధనవ్యయం, అనారోగ్య సూచన, వివాదాలు. పరిహారాలు మౌనంగా ఉండటం మంచిది, ఇష్టదేవతారాధన, ధ్యానం చేసుకోండి.

వృషభ రాశి :  ప్రతికూలమైన రోజు, అనారోగ్యం, వివాదాలు, పనుల్లో జాప్యం. పరిహారాలు దత్తాత్రేయ స్తోత్రం లేదా నామస్మరణ చేసుకోండి.

మిథునరాశి : ప్రతికూల ఫలితాలు, అధికశ్రమ, పనుల్లోజాప్యం, ఖర్చులు పెరుగుతాయి, నష్టం. పరిహారాలు భగవన్నామస్మరణ/గోసేవ లేదా అన్నదానానికి ఎంతో కొంత సహాయం చేయండి ఈ విషయాన్ని ఎవరికి చెప్పకండి గుప్తంగా చేయండి. మీ సమస్యలు పరిష్కారమవుతాయి.

కర్కాటకరాశి : అనుకూలమైన ఫలితాలు, కార్యజయం, ధనలాభం, వాహన మార్పులకు అవకాశం. పరిహారాలు ఇష్టదేవతారాధన, గోసేవ చేసుకోండి.

సింహరాశి : అనుకూలం. విందులు, వినోదాలు, బాకీలు వసూలు, పనులు పూర్తి. పరిహారాలు ఇష్టదేవతారాధన, గోసేవ లేదా పక్షులకు ఆహారం వేయండి.

కన్యారాశి : ప్రతికూలం. ధననష్టం, కలహాలు, విరోధాలు. అధిక ఖర్చులు. పరిహారాలు దత్తాత్రేయ నామస్మరణ/గురుచరిత్ర స్మరణ లేదా పసుపు పూలతో గురుగ్రహాన్ని ఆరాధించండి.

తులారాశి : అనుకూలం. కార్యజయం, వస్తులాభం, సోదర వగ్గ సహకారం. పరిహారాలు ఇష్టదేవతారాధన, మంచి పనులు చేయడం.

వృశ్చిక రాశి : ప్రతికూలం. పనుల్లో జాప్యం, అధికశ్రమ, భయం, వాహనాలతో జాగ్రత్త. పరిహారాలు సూర్యనమస్కారం, ఇంట్లో నుంచి బయటకు వెళ్లే ముందు తులసీ ఆకులను విష్ణు స్మరణ చేస్తూ నోట్లో వేసుకుని వెళ్లండి.

ధనస్సురాశి : అనుకూలమైన రోజు, ఆరోగ్యం, విందులు, బాకీల వసూలు, పనులు పూర్తి. పరిహారాలు ఇష్టదేవతరాధన, గోసేవ చేసుకోండి.

మకరరాశి : మిశ్రమం. ధనలాభం, విరోధాలు, పనుల్లో జాప్యం. పరిహారాలు గురు సంబంధ దేవాలయ దర్శనం, గురుచరిత్ర పారాయణం చేయండి.

కుంభరాశి : అనుకూలమైన రోజు, విహారయాత్రలు, ఆనందం, కుటుంబ సఖ్యత. పరిహారాలు సూర్యనమస్కారం, ఇష్టదేవతరాధన చేయండి.

మీనరాశి : మధ్యస్థంగా ఉంటుంది. కార్య లాభం, కలహాలు, పనుల్లో సోమరితనం. పరిహారాలు సూర్యోదయాన్నే సూర్యనమస్కారం, అర్ఘ్యం వదలండి, గోసేవ లేదా నల్ల ఆవులక ఏదైనా ఆహారం పెట్టండి.