మార్చి 19 గురువారం వృశ్చిక రాశి

-

వృశ్చిక రాశి : బిజీగా ఉండడం తప్ప ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఈరోజు డబ్బు విపరీతంగా ఖర్చు అవుతుంది. మీరు ఆర్ధికంగా కూడా ఇబ్బందులు ఎదురుకుంటారు. పాత స్నేహితులు, సమర్థిస్తూ సహాయపడుతూ ఉంటారు. ఆఫీసులో ఈ రోజు మీరు నిజంగా అద్భుతం చేసి చూపించవచ్చు.

Scorpio Horoscope Today
Scorpio Horoscope Today

ఈరోజు ఇతరులు మీగురించి ఏమను కుంటున్నారో పట్టించుకోరు,ఇతరులను కలవడానికి మీరు ఇష్టపడరు,ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు. మీ జీవితంలోకెల్లా అత్యుత్తమ సమయాన్ని ఈ రోజు మీ భాగస్వామితో గడుపుతారు.
పరిహారాలుః మీ ఆర్థిక స్థితిని మెరుగుపర్చడానికి ఆహారాన్ని తయారుచేసే సమయంలో సుగంధ ద్రవ్యాలు (గరం మసాలా), పొడి పండ్లు, బెల్లం ప్రతి రోజు మితమైన పరిమాణంలో ఉపయోగించండి.

Read more RELATED
Recommended to you

Latest news