గణపతికి తెల్లపుష్పాలతో ఆరాధన చేస్తే ఈ రాశులకు అంతా జయమే! మే 1 రాశి ఫలాలు

-

మేషరాశి : ప్రతికూల ఫలితాలు, సంతానం వల్ల నష్టాలు, విందులు, అనవసర ఖర్చులు, పనుల్లో జాప్యం, వ్యాపారనష్టం.
పరిహారాలు: గణపతిని తెల్ల జిల్లేడు లేదా తెల్ల పుష్పాలతో అర్చిస్తే అంతా శుభం జరుగుతుంది.

వృషభరాశి : అనుకూల ఫలితాలు, ఆరోగ్యం బాగుంటుంది, పనులు పూర్తి, వాహన రిపేర్లు, విందులు, కళత్ర లాభం, ఆర్థికంగా బాగుంటుంది.
పరిహారాలు: ఇష్టదేవతారాధన, దేవాలయ ప్రదక్షిణలు చేయండి.

May 01st Wednesday daily Horoscope
May 01st Wednesday daily Horoscope

మిథునరాశి : ధనలాభం, స్త్రీమూలక కార్యజయం, కీర్తినష్టం, విందులు, ఆరోగ్యం బాగుంటుంది, ఆర్థికంగా పర్వాలేదు. పనులు పూర్తి,ప్రయాణాలు అనుకూలం.
పరిహారాలు: శివాలయ ప్రదక్షిణలు, అర్చన మంచి చేస్తుంది.

కర్కాటకరాశి : ప్రతికూల ఫలితాలు, ధననష్టం, చెడువార్తా శ్రవణం, శారీరక ఇబ్బందులు, ఆర్థికంగా ప్రతికూలం.
పరిహారాలు: గణపతిని గరికతో ఆరాధించండి. మంచి చేస్తుంది.

సింహరాశి : మిశ్రమ ఫలితాలు, కలహాలు, ఆకస్మిక ధననష్టం, స్త్రీలాభం, ఆర్థిక ఇబ్బందులు, మిత్రుల వల్ల లాభం, పనులు పూర్తి, ప్రయాణ సూచన.
పరిహారాలు: చండీదీపారాధన, నవగ్రహాలకు ప్రదక్షిణలు.

కన్యారాశి : అనుకూలం, కార్యజయం, ఆకస్మిక లాభం, అనారోగ్యం, ఆర్థికంగా బాగుంటుంది, ప్రయాణాలు కలిసి వస్తాయి.
పరిహారాలు: ఇష్టదేవతరాధన, దేవాలయ దర్శనం మంచిది.

తులారాశి : అనుకూల ఫలితాలు, కార్యజయం, బాకీలు వసూలు, వ్యాపార అనుకూలత, ఆరోగ్యం, ప్రయాణాలు కలిసి వస్తాయి.
పరిహారాలు: ఇష్టదేవతరాధన, నవగ్రహాలకు ప్రదక్షిణలు చేయండి.

వృశ్చికరాశి : అనుకూలమైన రోజు, కార్యజయం, ధనలాభం, అధికారుల మైత్రి, వ్యాపార లాభం, ఆరోగ్యం, కుటుంబ సఖ్యత.
పరిహారాలు: ఇష్టదేవతరాధన చేయండి సరిపోతుంది.

ధనస్సురాశి : ఆకస్మిక ధననష్టం, స్త్రీలాభం, కలహం, ఆర్థికంగా పర్వాలేదు, అనవసర ప్రయాణాలు వాయిదా వేసుకోండి.
పరిహారాలు: గణపతికి తెల్లజిల్లేడు పూలతో ఆరాధన చేయండి.

మకరరాశి : ప్రతికూల ఫలితాలు, ఆకస్మిక ఖర్చులు, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యం. పనుల్లో ఇబ్బందులు.
పరిహారాలు: గణపతిని తెల్ల పూలతో అర్చించండి, ప్రదక్షిణలు చేయండి మంచి ఫలితాలు వస్తాయి.

కుంభరాశి : ప్రతికూల ఫలితాలు, ఆందోళన, నష్టం,కార్యభంగం, అధిక ధనవ్యయం, ప్రయాణాలు కలిసి రావు.
పరిహారాలు: గణపతికి ప్రదక్షిణలు, గరికతో పూజ మంచి ఫలితాన్నిస్తాయి.

మీనరాశి : అనుకూలం, కళత్ర లాభం, ధనలాభం, బంధువులతో జాగ్రత్త, అధికారుల కలయిక,ప్రయాణ సూచన, ఆర్థికంగా పర్వాలేదు.
పరిహారాలు: వేంకటేశ్వరస్వామికి దీపారాధన మంచి ఫలితం ఉంటుంది.

– కేశవ

Read more RELATED
Recommended to you

Latest news