అమ్మవారికి మల్లెపూల మాల సమర్పిస్తే ఈ రాశులకు ధనయోగం! మే 10 రాశిఫలాలు

మేషరాశి : కార్యజయం, అన్నింటా విజయం, మిత్రలాభం, కుటుంబంలో సంతోషం, భార్యతో విందులు, విలాసం.
పరిహారాలు- అమ్మవారి దేవాలయ దర్శనం మంచి చేస్తుంది.

వృషభరాశి : వ్యాకులత, కార్య అపజయం, ఖర్చులు పెరుగుతాయి, పనుల్లో జాప్యం. అనవసర వివాదాలు.
పరిహారాలు- అమ్మవారి దేవాలయ దర్శనం, ప్రదక్షిణలు చేయండి.

May 10th Friday daily Horoscope

మిథునరాశి : రస్త్రీ మూలక ధననష్టం, కలహం, ఆర్థిక సమస్యలు, అనారోగ్య సూచన. విందులు.
పరిహారాలు- వేంకటేశ్వరస్వామి దేవాలయ ప్రదక్షిణలు లేదా దీపారాధన మంచి చేస్తుంది.

కర్కాటకరాశి : మిశ్రమ ఫలితాలు, ప్రయాణాల యందు చికాకులు, ధననష్టం, వస్తునష్టం, కార్యజయం.
పరిహారాలు- ఇష్టదేవతరాధన, వేంకటేశ్వరస్వామికి దీపారాధన చేయండి.

సింహరాశి : ప్రతికూల వాతావరణం, మాటకు విలువ ఉండదు, అగౌరవం, దేవాలయ దర్శనం, అనారోగ్యం.
పరిహారాలు- అమ్మవారి దేవాలయంలో మల్లెపూల మాల సమర్పించండి మంచి జరుగుతుంది. ధన లాభం కలుగుతుంది.

కన్యారాశి : ధనలాభం, దైవకార్యం, తండ్రి తరపువారితో ధనలాభం, కార్యజయం, ఆర్థికంగా బాగుటుంది.
పరిహారాలు- దేవాలయ దర్శనం, ప్రదక్షణలు చేయండి.

తులారాశి : వస్తులాభం, ఖర్చులు, ధనలాభం, దుఃఖం, ప్రయాణాలు, ఆందోళన, పనుల్లో నెమ్మదితనం. కుటుంబ సౌఖ్యం.
పరిహారాలు- అమ్మవారి దేవాయలంలో మల్లెపూల మాల సమర్పించండి మంచి ఫలితాలు ఉంటాయి.

వృశ్చికరాశి : కార్యజయం, ఆకస్మిక ధనలాభం, స్త్రీ మూలకంగా కార్యజయం. వస్తులాభం. ఆరోగ్యం, ప్రయాణాలు.
పరిహారాలు- ఇష్టదేవతారాధన, అమ్మవారికి అర్చన మంచిది.

ధనస్సురాశి : వ్యతిరేక ఫలితం, గౌరవ భంగం, పనుల్లో జాప్యం, ఆర్థిక సమస్యలు, అనారోగ్యం.
పరిహారాలు- ఇష్టదేవతరాధన, అమ్మవారికి పూజ చేయండి.

మకరరాశి : విందులు, వివాదాలు, అరోగ్యం, కార్యజయం, పనులు పూర్తి, ఆర్థికంగా పర్వాలేదు.
పరిహారాలు- అమ్మవారి దేవాలయ దర్శనం, ప్రదక్షిణలు చేయండి.

కుంభరాశి : ఆనందం,, అధిక సుఖం, విచారం, విందులు, ప్రయాణాలు, ఇష్టమైనవారి కలయిక,
పరిహారాలు– ఇష్టదేవతరాధన, నవగ్రహాలకు ప్రదక్షిణలు చేయండి.

మీనరాశి : వస్తునష్టం, వస్త్ర నష్టం, కీర్తికి భంగం, ఖర్చులు, ఆదాయం, వివాదాలు, విందులు.
పరిహారాలు- అమ్మవారి దేవాలయంలో మల్లెపూల మాల సమర్పణ, పూజ చేయండి మంచి జరుగుతుంది.ధన లాభం కలుగుతుంది.

కేశవ