పంచముఖి హనుమాన్ దేవాలయ ప్రదక్షణలు చేస్తే ఈరాశులకు భయనివారణం! మే 19 రాశిఫలాలు

-

మేషరాశి : ప్రతికూల వాతావరణం, భయం, ఆందోళన, చికాకులు, పనుల్లో ఆటంకాలు, ప్రయాణాలు కలసిరావు.
పరిహారాలు: పంచముఖి హనుమాన్ దేవాలయంలో ప్రదక్షణలు చేయండి మంచి జరుగుతుంది. భయం నివారణ అవుతుంది.

వృషభరాశి : అనుకూలమైన రోజు, పనుల్లో వేగం, జయం, ఆర్థికంగా పర్వాలేదు, ఆరోగ్యం, గౌరవం, అధికారులతో చిన్నచిన్న ఇబ్బందులు.
పరిహారాలు: నవగ్రహాలకు ప్రదక్షణలు చేయండి.

మిథునరాశి : అన్నింటా జయం, లాటరీ యోగం, సోదరి రాక, ప్రయాణ సూచన, ఆరోగ్యం, ఆర్థికంగా పర్వాలేదు. పనులు పూర్తి.
పరిహారాలు: ఇష్టదేవతరాధన, నవగ్రహాలకు ప్రదక్షణ చేయండి.

కర్కాటకరాశి : వ్యతిరేక ఫలితాలు, ఆనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులు, మిత్రుల వల్ల ఇబ్బందులు, పనిచేసే చోట ఒత్తిడి, ప్రయాణాలు వాయిదా.
పరిహారాలు: పంచముఖి హనుమాన్ దేవాలయంలో ప్రదక్షణలు చేయండి.

సింహరాశి : ప్రతికూలం. మనస్పర్థలు, వస్తునష్టం, వాహనాలతో జాగ్రత్త, ఆనారోగ్య సూచన, ప్రయాణాలు. కుటుంబంలో చిన్నచిన్న సమస్యలు.
పరిహారాలు: పంచముఖి హనుమాన్ దేవాలయ ప్రదక్షణలు చేయండి.

కన్యారాశి : అనుకూలమైన రోజు, వస్త్రలాభం, వస్తువుల కొనుగోలు, ఆర్థికంగా బాగుంటుంది, ప్రభుత్వ ధనమూలం.
పరిహారాలు: ఇష్టదేవతరాధన, దేవాలయ దర్శనం చేయండి.

తులారాశి : మిశ్రమ ఫలితం, బంధువుల రాక, బాధలు, ఖర్చులు అధికం, వస్తునష్టం. ఆర్థికంగా పర్వాలేదు.
పరిహారాలు: పంచముఖి హనుమాన్ దేవాలయంలో ప్రదక్షణలు మంచి ఫలితాన్నిస్తాయి.

వృశ్చికరాశి : అనుకూలం, కీర్తి, ధనలాభం, సోదర,సోదరి సహకారం, ఆరోగ్యం, పనులు పూర్తి. కుటుంబ సంతోషం.
పరిహారాలు: ఇష్టదేవతరాధన, దేవాలయ దర్శనం చేయండి.

ధనస్సురాశి: ప్రతికూల వాతావరణం, మనస్పర్థలు, కుటంబంలో చిన్నచిన్న సమస్యలు, వస్తునష్టం, ప్రయాణ సూచన, స్వల్ప అనారోగ్యం.
పరిహారాలు: పంచముఖి దేవాలయ ప్రదక్షణలు మంచి చేస్తాయి.

మకరరాశి: అనుకూలమైన వాతావరణం, ధనలాభం,కుటుంబ సఖ్యత, సంతోషం, పనులు పూర్తి, ప్రయాణ లాభం, బంధుమిత్రుల కలయిక.
పరిహారాలు: ఇష్టదేవతరాధన, గోసేవ చేసుకోండి.

కుంభరాశి : బాగుంటుంది, బంధువుల రాక, మైత్రి, విందులు, ఆకస్మిక ఖర్చులు, అధిక ధనలాభం, ఆరోగ్యం. ప్రయాణాలు.
పరిహారాలు: ఇంట్లో దీపారాధన, తులసీ పూజ చేసుకోండి.

మీనరాశి : అనుకూల ఫలితాలు, శుభకార్యాలకు హాజరు, మిత్రులతో లాభం, ప్రయాణ సూచన, ఆర్థికంగా పర్వాలేదు, విందులు.
పరిహారాలు: ఇష్టదేవతారాధన చేసుకోండి.

– కేశవ

Read more RELATED
Recommended to you

Latest news