టీడీపీ

మంత్రి అంబటి రాంబాబుపై డీఐజీకి ఫిర్యాదు చేసిన దేవినేని..!!

ఆంధ్రప్రదేశ్‌లో ఫేక్ ట్విట్‌లతో రచ్చ నడుస్తోంది. గతవారం టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్యల మధ్య జరిగిన ట్విట్ పోరు వైరల్ అయింది. తాజాగా మాజీ మంత్రి దేవినేని ఉమా పేరుతో మరో ట్విట్ ఇప్పుడు వైరల్‌గా మారింది. ఈ విషయంపై దేవినేని ఉమ స్వయంగా రంగంలో దిగారు....

కుప్పం టీడీపీ నేతల ఇళ్లపై దాడి.. వైసీపీ నేతలపై ఫైర్ అయిన చంద్రబాబు!

చిత్తూరు జిల్లా కుప్పం టీడీపీ నేత రవి, గంగమ్మ గుడి మాజీ చైర్మన్ ఆర్ఆర్.రవి ఇళ్లపై సోమవారం అర్ధరాత్రి దాడి జరిగింది. ఈ ఘటనపై తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. వైసీపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నేతల ఇళ్లపై రాత్రి వేళ్లల్లో మద్యం సీసాలు, రాళ్లతో దాడి...

పోలవరం ప్రాజెక్ట్ పై మంత్రి అంబటి కీలక వ్యాఖ్యలు

పోలవరం ప్రాజెక్ట్ డయాఫ్రమ్ వాల్ నిర్మాణంపై మంత్రి అంబటి రాంబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. వరదల కారణంగా దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్ నిర్మాణంలో నిజానిజాలు తేల్చి చెప్పాలని నేతలు పట్టుబడుతున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబుకు జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు సవాల్ విసిరారు. ఈ విషయంపై చర్చలు జరిపేందుకు రావాలని...

వచ్చే ఎన్నికల్లో 160 సీట్లు గెలుస్తాం: అచ్చెన్నాయుడు

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మూడేళ్ల పాలనపై ప్రజలు విసిగిపోయారని టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. విశాఖపట్నంలోని టీడీపీ కార్యాలయంలో సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జగన్ పాలనపై టీడీపీ నేతలు మండిపడ్డారు. జగన్ మూడేళ్ల పాలనపై చార్జ్ షీట్ విడుదల చేశారు. వైకాపా పాలనలో రాష్ట్ర అభివృద్ధి 30...

కోనసీమకు అంబేడ్కర్ పేరు ఉంచాలా.. లేదా మార్చాలా? : రోజా

కోనసీమకు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పేరు ఉంచాలా.. లేదా పేరును మార్చాలా అనే విషయాన్ని ప్రతిపక్ష పార్టీలైన టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు తమ అభిప్రాయాన్ని తెలియజేయాలని మంత్రి ఆర్‌కే రోజా కోరారు. శనివారం తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో ఆమె మీడియా సమావేశం నిర్వహించారు. స్వర్గీయ ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు నాయుడు.. ఆయన జయంతి...

వైసీపీ మంత్రి అత్యుత్సాహం.. సీఎం జగన్ ఔట్ డేటెడ్ అని ఆరోపణ..!!

సాధారణంగా మనుషులకు కోపం వచ్చినా.. ఆవేశం వచ్చినా నోటిలో నుంచి వచ్చే మాటలు వారికే అర్థం కావు. ఆ అత్యుత్సాహంలో ఏం మాట్లాడుతున్నారో వారికే తెలియదు. అలా ఏపీలో ఓ మంత్రి తన అత్యుత్సాహంతో సొంత పార్టీ ముఖ్యమంత్రినే అనరాని మాటలు అని ఇరకాటంలో పడ్డాడు. ప్రతిపక్ష పార్టీ టీడీపీ అధినేత చంద్రబాబుపై ఉన్న...

రాష్ట్ర అభివృద్ధి వైసీపీకి చేతకాదు : చంద్రబాబు

రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం వైసీపీ ప్రభుత్వానికి చేతకాదని ఒంగోలు మహానాడు వేదికగా చంద్రబాబు నాయుడు విమర్శలు గుప్పించారు. టీడీపీ నేతల అక్రమ అరెస్టులపై చంద్రబాబు స్పందించారు. టీడీపీ నేతల అక్రమ అరెస్టులతో తాను నిద్రలేని రాత్రులను గడిపానని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే వారిని అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారని, విరోధులుగా గుర్తిస్తున్నారని...

టీడీపీ కార్యకర్తలపై మూడేళ్లలో నాలుగు వేల కేసులు: నారా లోకేశ్

సీఎం జగన్‌మోహన్ రెడ్డి పాలనపై ప్రజలు విసిగి పోయారని, మూడేళ్లలో రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని టీడీపీ నేత నారా లోకేశ్ అన్నారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మూడేళ్లుగా తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలను వేధిస్తున్నారన్నారు. ఇప్పుడు తాజాగా సామాన్య ప్రజలను కూడా ఇబ్బందులకు గురి...

నెల్లూరులో కొత్త వివాదం.. మాజీ మంత్రి అనిల్ యాదవే టార్గేటా..?

నెల్లూరులో కొత్త వివాదానికి తెర పడింది. రియల్ ఏస్టేట్ వెంచర్ల వివాదం పొలిటికల్ లీడర్ల వైపు మళ్లుతోంది. ఈ పొలిటికల్ లేఅవుట్ వివాదం.. మాజీ మంత్రి అనిల్ యాదవ్ ఏ టార్గెట్‌గా కొనసాగుతోంది. అనిల్ యాదవ్ మంత్రిగా ఉన్నప్పుడు లేఅవుట్ మంజూరులో రూ.3 వేల కోట్ల అక్రమాలకు పాల్పడినట్లు టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. తన...

టీడీపీలో కొత్త ట్విస్ట్: రాధాకు సీటు కూడా రెడీ? 

 కృష్ణా జిల్లా రాజకీయాల్లో వంగవీటి రాధా పోలిటికల్ కెరీర్ విషయంలో ఊహించని ట్విస్ట్‌లు చోటుచేసుకుంటున్న విషయం తెలిసిందే. రాధా ఎప్పుడో 2004లోనే రాజకీయాల్లోకి వచ్చిన ఇంతవరకు పెద్దగా సెట్ కాలేకపోయారు. అప్పుడు మాత్రం ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచిన రాధా....మళ్ళీ గెలవలేదు. ఎన్ని పార్టీలు మారినా ప్రయోజనం లేకుండా పోయింది. చివరికి టీడీపీలోకి వచ్చి సెట్...
- Advertisement -

Latest News

BREAKING : ముందస్తు ఎన్నికలపై కేటీఆర్‌ కీలక ప్రకటన..మేం సిద్ధంగా ఉన్నామంటూ !

BREAKING : ముందస్తు ఎన్నికలపై తెలంగాణ మంత్రి కేటీఆర్‌ కీలక ప్రకటన చేశారు. పరోక్షంగా ముందస్తు ఎన్నికలు వస్తాయనే యాంగిల్‌ కేటీఆర్‌ తాజాగా స్పందించారు. ఇవాళ...
- Advertisement -

BREAKING : వివేకా హత్య కేసులో 5 గురు నిందితులకు సీబీఐ కోర్టు సమన్లు

BREAKING : వైఎస్‌ వివేకా హత్య కేసులో మరో బిగ్‌ ట్విస్ట్‌ చోటు చేసుకుంది. వైఎస్‌ వివేకా హత్య కేసు దర్యాప్తును ముమ్మరం చేసింది సీబీఐ. ఈ నేపథ్యంలోనే తాజాగా వైఎస్‌ వివేకా...

పవన్‌ కళ్యాణ్‌ ను కుక్కను కాల్చినట్లు..కాల్చేస్తాం – కొడాలి నాని

పవన్‌ కళ్యాణ్‌ ను కుక్కను కాల్చినట్లు..కాల్చేస్తారని సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీ మాజీ మంత్రి కొడాలి నాని. ఇటీవల జనసేనాని పవన్‌ తీవ్ర వాదిలా మారుతానని పేర్కొన్న సంగతి తెలిసిందే. అయితే, పవన్‌...

బీఈ/ బీటెక్‌ అర్హతతో ఉద్యోగాలు.. ఇలా అప్లై చేసుకోండి..!

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. భారత ప్రభుత్వ భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖకు చెందిన ఇంజనీరింగ్‌ ప్రాజెక్ట్స్‌ (ఇండియా) లిమిటెడ్‌ పలు ఖాళీలని భర్తీ చేస్తోంది. ఆసక్తి,...

దివంగత నటి జమున ఆస్తులు విలువ ఎంతో తెలుసా..?

ప్రముఖ సినీ సీనియర్ నటి జమున వెండితెర సత్యభామగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుంది. అయితే నిన్న ఆమె హైదరాబాదులోని తన స్వగృహంలో అనారోగ్య సమస్యతో...