తెలంగాణ

8వ త‌ర‌గ‌తి బాలుడు.. ధాన్యం నింపే యంత్రాన్ని రూపొందించాడు..!

త‌ల్లి రాజ‌వ్వ ధాన్యం నింపుతున్నప్పుడు ప‌డే శ్ర‌మ‌ను చూసిన అభిషేక్ ఆమె ప‌నిని సుల‌భ‌త‌రం చేయాల‌ని అనుకున్నాడు. వెంట‌నే ధాన్యం నింపేందుకు ఉప‌యోగ‌ప‌డేలా ఓ నూత‌న ప‌రిక‌రాన్ని త‌యారు చేశాడు. అద్భుతాలు సృష్టించేందుకు నిజంగా వ‌య‌స్సుతో ప‌నిలేదు. ఎంత‌టి వారైనా ఏమైనా చేయ‌వ‌చ్చు. చిన్న వ‌య‌స్సులో ఉన్నా స‌రే.. అందుకు ఆ వ‌య‌స్సు అడ్డం కాదు....

జ‌గన్‌కు ఓటు వేసి సీఎంను చేయండి.. ఏపీ ప్ర‌జ‌ల‌ను కోర‌నున్న తెలంగాణ సీఎం.?

రానున్న లోక్‌స‌భ ఎన్నిక‌లతోపాటు అటు ఏపీలో జ‌ర‌గ‌నున్న అసెంబ్లీ ఎన్నికల్లోనూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జ‌గ‌న్‌కే ఓటు వేయాల‌ని తెలంగాణ సీఎం కేసీఆర్ ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌ల‌ను కోర‌నున్న‌ట్లు తెలిసింది. ఏపీలో లోక్‌స‌భ‌, అసెంబ్లీ ఎన్నిక‌ల్లో నిల‌బ‌డే వైకాపా అభ్య‌ర్థుల‌కే ఓటు వేయాల‌ని ఆ రాష్ట్ర ప్ర‌జ‌లకు సీఎం కేసీఆర్ త్వ‌ర‌లో విజ్ఞ‌ప్తి చేయ‌నున్నార‌ని...

ఆ ఊళ్లో పురుషులు త‌మ మీసాల‌ను ప్రాణంగా చూసుకుంటారు.. ఎందుకో తెలుసా..?

మూతి మీద మీసాలు ఉంటేనే రా.. మ‌గ‌వాడికి అందం.. అవి మ‌గ‌వాడి పౌరుషానికి ప్ర‌తీక‌గా నిలుస్తాయి.. అని పెద్ద‌లు అంటూ ఉంటారు. అందుకే మ‌న పెద్దలు ఎక్కువ‌గా మీసాల‌ను పెంచుకునేవారు. కానీ కాలం మారింది. నేటి త‌రుణంలో యువ‌త ఎక్కువగా మీసాల‌ను పెంచ‌డం లేదు. క్లీన్ షేవ్‌తో తిరుగుతున్నారు. అయితే నేటి ఆధునిక కాలంలోనూ...

ఎన్టీఆర్ ‘కథానాయకుడు’.. నో ప్రీమియర్స్..!

నందమూరి బాలకృష్ణ లీడ్ రోల్ లో క్రిష్ డైరక్షన్ లో తెరకెక్కుతున్న ఎన్.టి.ఆర్ బయోపిక్ సినిమా మొదటి పార్ట్ కథానాయకుడు ఈ నెల 9న భారీ స్థాయిలో రిలీజ్ కానుంది. బాలకృష్ణ నిర్మాణ బాధ్యతలను మీద వేసుకుని ఎంతో బాధ్యతగా చేసిన ఈ సినిమాలో నటించిన స్టార్స్ లిస్ట్ పెద్దగానే ఉంది....

న్యూఇయర్ సందర్భంగా మందుబాబులకు బంపర్ ఆఫర్!

న్యూఇయర్ సెలబ్రేషన్స్ అంటే ఎక్కువగా ఏం ఉంటుందో మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఎక్కువగా మద్యానికే ప్రిఫరెన్స్ ఇస్తారు సెలబ్రేషన్స్ చేసుకునేవాళ్లు. అందుకే.. మందుబాబులకు న్యూఇయర్ గిఫ్ట్ గా డిసెంబర్ 31న ఇంకో గంట అదనంగా వైన్ షాపులు తెరుస్తారట. సాధారణంగా వైన్ షాప్స్ ఉదయం 10 ...

కె.టి.ఆర్ తో ఎన్.టి.ఆర్.. సోషల్ మీడియాలో వైరల్..!

కె.టి.ఆర్, ఎన్.టి.ఆర్ కలిసి దిగిన ఓ పిక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హంగామా సృష్టిస్తుంది. అది ఇప్పటిదా కాదా అన్నది తెలియదు కాని దాదాపు అన్ని సోషల్ మీడియా ఫ్లాట్ ఫాంలలో ఈ పిక్ హాట్ న్యూస్ గా మారింది. ఇద్దరు తారక రాముళ్లు...

రేపు సాయంత్రం వ‌ర‌కు మ‌ద్యం విక్ర‌మాలు నిషేదం

తెలంగాణ‌లో శుక్ర‌వారం ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో మ‌ద్యం విక్ర‌మాల‌పై ఈ రెండు రోజులు నిషేదం విధించారు. ఈ సంద‌ర్భంగా తెలంగాణ ఎక్సైజ్ కమిషనర్ సోమేశ్ కుమార్ మాట్లాడుతూ... 7వ తేదీ సాయంత్రం 6 గంటలవరకు మద్యం విక్రయించరాదని, అప్పటివరకూ మద్యం దుకాణాలు మూసివేయాలని ఆదేశించారు. వైన్స్ షాపులతో పాటు బార్లు, రెస్టారెంట్లలోనూ మద్యం సరఫరా...

టిడిపిని ఫినిష్ చేయాల‌నే ముందస్తు : చంద్ర‌బాబు

ఇద్ద‌రం ఒక‌టిగా పనిచేద్దామంటే కేసీఆర్ మోదీ మాయ‌లో ప‌డ్డారు  అలిపిరిలో నాపై దాడి చేసిన‌వారే అర‌కులోనూ చంపారు  పార్టీ ముఖ్య‌నేత‌ల స‌మావేశంలో చంద్ర‌బాబు అమరావతి: తెలంగాణ‌లో తెలుగుదేశం ఇప్ప‌టికే బ‌లంగా ఉంది..షెడ్యూల్ ప్ర‌కారం ఎన్నిక‌లు జ‌రిగేలోగా మ‌రింత పుంజుకుంటుంద‌నుకున్నాం. కానీ తెలుగుదేశాన్ని పూర్తిగా ఫినిష్ చేయాల‌న్నా ల‌క్ష్యంతో అక్క‌డ ముంద‌స్తు ఎన్నిక‌లు నిర్వ‌హిస్తున్నారు అని...

కాంగ్రెస్ గూటికి కొండా దంపతులు

తెరాస అసమ్మతి నేతలు కొండా సురేఖ, మురళీ దంపతులు బుధవారం కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ సమక్షంలో వారు కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కొండా సురేఖ మాట్లాడుతూ... తెలంగాణను అన్ని విధాలుగా తెరాస మోసం చేసింది అంటూ ఆరోపించారు. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్...

అమిత్ షా కు ట్వీట్ తో కౌంటర్ ఇచ్చిన కేటీఆర్

'ఆయుష్మాన్‌ భారత్‌'  జాతీయ ఆరోగ్య సంరక్షణ పథకాన్ని పొగుడుతూ.. భాజపా అధ్యక్షుడు  అమిత్ షా తెలంగాణలో అమలవుతున్న ఆరోశ్రీ పథకం పై చేసిన విమర్శలపై కేటీఆర్ తనదైన శైలిలో స్పందించారు. అమిత్ షా గారు మీకు తప్పుడు సమాచారం అందింది. తెలంగాణలో అమల్లో ఉన్న ఆరోగ్య శ్రీ పథకం వల్ల 80 లక్షల మందికి మేలు...
- Advertisement -

Latest News

ఇలాంటి పరిస్థితి అస్సలు ఊహించని త్రివిక్రమ్..!!

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి తెలుగు ప్రేక్షకులలో ప్రత్యేకమైన అభిమానం ఉంది.ఆయన భాష, మాటలతో ఎంతో మందికి స్ఫూర్తి నింపారు అలాగే గిలిగింతలు పెట్టారు....
- Advertisement -

పోలవరంపై 3 ప్రశ్నలు వేస్తే టీడీపీ నుంచి సమాధానం రాలేదు… అంబటి రాంబాబు

మరోసారి చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు. అయితే నేడు టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటనలో భాగంగా.. పోలవరం ప్రాజెక్టు సందర్శనకు వెళ్లడంతో.. పోలీసులు అడ్డుకోవడం, ప్రతిగా...

పాకిస్థాన్ సరిహద్దుల్లో 30 వరకు యాంటీ డ్రోన్ గన్ వ్యవస్థ…

తాజాగా 100 డ్రోన్లు, ఎస్ యూవీలపై అమర్చే వీలున్న రెండు ఎలక్ట్రానిక్ జామర్లు, చేతితో పట్టుకుని వెళ్లే 1400 థర్మల్ ఇమేజ్ స్కానర్లనుదేశ సరిహద్దుల అవతలి వైపు నుంచి ఉగ్రవాదం, మాదక ద్రవ్యాల...

యాంకర్ అనసూయ టార్గెట్ చేసేది వారినేనా ..!!

ఈ రోజుల్లొ కొద్దిగా ఫేమ్ ఉన్న వారిని టార్గెట్ చేయడం సులభంగా మారింది. వారి ఫొటోస్ మార్ఫింగ్ చేసి అసభ్యంగా మార్చి అశ్లీల వెబ్సైట్లు లో పెట్టడం వ్యాపారం గా మారింది. అవగాహన...

ప్రభుత్వ పాఠశాలల్లో విద్య ఇప్పటికే నిర్వీర్యమైపోయింది….ఆర్ కృష్ణయ్య

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు వెంటనే నోటిఫికేషన్లు విడుదల చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య కోరారు. తెలంగాణ అన్ ఎంప్లాయిస్...