Breaking News

నేడు సీడబ్ల్యూసీ సమావేశం.. కాంగ్రెస్‌ సంస్థాగత వ్యవహారాలపై చర్చ

కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) సమావేశం నేడు జరుగనుంది. సాయంత్రం 5.30 గంటలకు సీడబ్ల్యూసీ భేటీ కానుంది. ఈ సమావేశంలో కాంగ్రెస్ సంస్థాగత వ్యవహారాలపై చర్చించనున్నారు. కాంగ్రెస్ అధిష్టానం పలు కీలక నిర్ణయాలు తీసుకోనుంది. అలాగే రేపు ఎఐసిసి అధ్యక్ష ఎన్నికల షెడ్యూల్ ను ఖరారు చేసే అవకాశం ఉంది. సెప్టెంబర్ 7 నుంచి ప్రారంభం...

శ్రీవారి భక్తులకు శుభవార్త.. నేడు ప్రత్యేక దర్శనం టికెట్లు విడుదల

ఏడుకొండల శ్రీవేంకటేశ్వర స్వామి వారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శుభవార్త చెప్పింది. నేడు ఉదయం 9 గంటలకు స్పెషల్ దర్శనం టికెట్లను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది టీటీడీ. అక్టోబర్ కోటాకు సంబంధించిన టికెట్లను టీటీడీ అధికారిక వెబ్‌‌సైట్‌లో అందుబాటులో ఉంచనుంది టీటీడీ. ఈ మేరకు భక్తులను అలర్ట్ చేసింది టీటీడీ. 300...

కేంద్రం ఇచ్చిన బియ్యంతో బ్లాక్ మార్కెట్ దందా : ధర్మపురి అర్వింద్

మరోసారి కేసీఆర్‌తో పాటు టీఆర్‌ఎస్‌ పార్టీపై విమర్శలు గుప్పించారు నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌. రైతు బంధుతో రాష్ట్ర రైతులను కేసీఆర్ మభ్యపెడుతున్నారని ఆరోపించారు ధర్మపురి అర్వింద్. మంగళవారం బీజేపీ ఆధ్వర్యంలో దుబ్బాకలో జరిగిన రైతు ధర్నాలో ఎంపీ అర్వింద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ధర్మపురి అర్వింద్ మాట్లాడుతూ... కేసీఆర్ పాలనలో రైతులు ఇబ్బందిపడుతున్నారని...

విద్యార్థులకు అలర్ట్‌.. రేపు లాసెట్‌ ఫలితాలు

తెలంగాణలో ఇటీవల లాసెట్‌ రాసిన విద్యార్థులకు శుభవార్త.. రేపు టీఎస్ లాసెట్ ఫలితాలు విడుదల చేయనున్నట్లు విద్యా శాఖ అధికారులు వెల్లడించారు. ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం ప్రవేశాల కోసం నిర్వహించిన కామన్ ఎంట్రన్స్ టెస్ట్ – 2022 రిజల్ట్స్ ను బుధవారం సాయంత్రం 4 గంటలకు తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్ వైస్...

పెద్ద కుంభకోణాన్ని వచ్చే వారం బయటపెడతా.. నారా లోకేష్‌ సంచలనం

ఏపీలో రాజకీయ రోజు రోజుకు వేడెక్కుతోంది. వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుతోంది. అయితే ఇటీవల వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ న్యూడ్‌ వీడియో అంటూ ఓ వీడియో రచ్చ లేపిన విషయం తెలిసిందే. అయితే.. తాజాగా.. టీడీపీ అగ్రనేత నారా లోకేశ్ సీఎం జగన్ ను లక్ష్యంగా చేసుకుని...

జూమ్లా వర్సెస్ రియాలిటీ అంటూ కాంగ్రెస్‌ విమర్శలు

నిన్న స్వాతంత్ర్య వేడుకల సందర్భంగా ఎర్రకోటపై ప్రధాని మోడీ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ప్రధాని మోడీ జాతినుద్దేశించి మాట్లాడుతూ.. కుటుంబ పాలన, అవినీతి పాలనపై విమర్శలు గుప్పించారు. అయితే.. మోదీ ఎర్రకోట పైనుంచి వెలువరించిన ప్రసంగం పట్ల కాంగ్రెస్ విమర్శనాస్త్రాలు సంధించింది. "జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్, జై అనుసంధాన్"...

టైట్‌ ఫిట్ బులుగు డ్రెస్‌లో.. అనన్యా అందాల విందు..

‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ సినిమాతో బాలీవుడ్ లో అరంగేట్రం చేసింది అన‌న్యా పాండే. ఇటీవల విడుదలైన ‘గెహరియాన్’ సినిమాలో బోల్డ్ పాత్రలో కనిపించింది. అందాల ప్రదర్శన విషయంలో హద్దులు లేవని ఈ సినిమాతో మరోసారి చాటిచెప్పింది. విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా న‌టిస్తున్న ‘లైగ‌ర్’ సినిమా ద్వారా టాలీవుడ్‌కు ప‌రిచ‌య‌మ‌వుతోంది అన‌న్యాపాండే. తాజాగా అనన్య షేర్...

ఘోర రోడ్డు ప్రమాదం… 20 మంది సజీవ దహనం

పాకిస్థాన్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పాకిస్థాన్ లోని పంజాబ్ ప్రావిన్స్ లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఇక్కడి ఓ జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న బస్సు వెనుక నుంచి ఆయిల్ ట్యాంకర్ ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో భారీ ఎత్తున మంటలు చెలరేగగా, 20 మంది సజీవదహనమయ్యారు. ప్రమాదం జరిగిన సమయంలో...

విగ్రహాల ఊరేగింపు నిర్వహించే అన్ని రహదారులను అభివృద్ధి : తలసాని

దేశవ్యాప్తంగా ఎంతో అట్టహాసంగా నిర్వహించే పండుగ గణేష్ నవరాత్రోత్సవాలకు తెలంగాణ ముస్తాబవుతోంది. అయితే.. గణేష్ ఉత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. గణేష్ ఉత్సవాల నిర్వహణ, ఏర్పాట్లపై ఎంసీహెచ్‌ఆర్డీలో మంత్రి తలసాని అధ్యక్షతన జరిగిన సమావేశంలో హోంమంత్రి మహమూద్ అలీ, మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత, ఎమ్మెల్సీ...

దేవదాయ శాఖలో ఉద్యోగుల కొరత ఉంది : మంత్రి కొట్టు సత్యనారాయణ

అర్చకుల చేతుల్లో ఉన్న భూములకి సంబంధించిన పర్యవేక్షణ దేవదాయ శాఖదే అని స్పష్టం చేశారు దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అర్చకులు చేతుల్లో ఉన్న భూముల నుంచి వచ్చే ఫలసాయాన్ని వారు అనుభవించవచ్చు. దేవుడి మాన్యం భూములపై హక్కులు దేవదాయ శాఖదే.. దాని మీద ఫలసాయం పొందే...
- Advertisement -

Latest News

విదేశీ అమ్మాయిలతో లోకేష్‌ ఎంజాయ్‌..ఫోటోలు షేర్‌ చేసిన విజయసాయి !

టీడీపీ అగ్రనేత నారా లోకేష్‌ పై రాజ్యసభ సభ్యులు, వైసీపీ పార్టీ కీలక నేత విజయసాయి రెడ్డి సంచలన ట్వీట్‌ చేశారు. విదేశీ అమ్మాయిలతో నారా...
- Advertisement -

జన్మాష్టమి రోజున కృష్ణుడి ఫేవరెట్ స్వీట్స్ చేయండిలా..

కృష్ణభగవానుడు అలంకార ప్రియుడే కాదు.. ఆహార ప్రియుడు కూడా. కన్నయ్యకు యశోదమ్మ వండిపెట్టే భోజనమంటే మహాప్రీతి. వెన్న తర్వాత కిట్టయ్యకు అటుకుల పాయసం, రవ్వలడ్డూలు అంటే మహాప్రీతి. ఇవాళ కృష్ణుడి పుట్టిన రోజు....

సెన్సేషనల్ సర్వే: ఆ పార్టీదే ఆధిక్యం!

ఈ మధ్య రెండు తెలుగు రాష్ట్రాల్లో సర్వేల హవా ఎక్కువైపోయింది...నేషనల్ స్థాయి నుంచి...లోకల్ స్థాయి వరకు ఏదొక సర్వే వస్తూనే ఉంది...ఇటీవల నేషనల్ సర్వేలు ఎక్కువ వస్తున్న విషయం తెలిసిందే...ఈ సర్వేల్లో ఏపీలో...

India vs Zim : జాతీయ గీతం పాడుతుండగా ఇషాన్ కిషన్‌పై దాడి..వీడియో వైరల్ !

టీమిండియా యువ ఆటగాడు ఇషన్ కిషన్ పై తేనెటీగలు దాడి చేశాయి. హరారే వేదికగా భారత్-జింబాబ్వే మధ్య జరుగుతున్న తొలి వన్డే సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. మ్యాచ్ ఆరంభానికి ముందు...

100 డేస్ పూర్తి చేసుకున్న “సర్కారు వారి పాట”..ట్విట్టర్ లో ట్రెండింగ్ !

ప్రస్తుతం మహేష్ బాబు ‘సర్కారు వారి పాట ‘ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. దాదాపు రెండున్నర ఏళ్ల తర్వాత మహేష్ వెండితెరపై కనిపించడంతో అభిమానులు సంతోషంతో ఊగిపోయారు. కీర్తి సురేష్ హీరోయిన్...