heavy rains

హైదరాబాద్‌లో పలు చోట్ల భారీ వర్షం

హైదరాబాద్‌లోని పలు చోట్ల భారీ వర్షం కురిసింది. ఉదయం వరకు పొడి వాతావరణం ఉన్నప్పటికీ మధ్యాహ్నం నుంచి వర్షం దంచికొట్టింది. దీంతో హైదరాబాద్ పట్టణం తడిసి ముద్దైంది. పలు చోట్ల వరద నీరు నిలవడంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఈ...

BREAKING : హైదరాబాద్ లో దంచికొడుతున్న వాన..బయటకు రావొద్దని ఆదేశాలు

హైదరాబాద్‌ మహా నగరంలో దంచికొడుతోంది వర్షం. దాదాపు గంట నుంచి భారీ వర్షం కురుస్తోంది. ఉదయం నుంచి కాస్త ఎండగా ఉన్నప్పటికీ... సాయంత్రం 6 తర్వాత వర్షం ప్రారంభం అయింది. ఇప్పటి వరకు కూడా వర్షం ఏ మాత్రం తగ్గడం లేదు. తాజాగా హైదరాబాద్‌ వాతావరణ శాఖ తెలిపిన నివేదిక ప్రకారం.. జూబ్లీహిల్స్‌లో అత్యధికంగా 4.6...

విజయనగరం : ముక్కాం తీర ప్రాంతంలో సముద్రం అల్లకల్లోలం

విజ‌య‌న‌గ‌రం జిల్లా భోగాపురం మండ‌లం ముక్కాం స‌మీపంలో సముద్రం అల్ల‌క‌ల్లోలంగా మారింది. తీరంలో ఐదు మీట‌ర్ల ఎత్తున సముద్ర కెర‌టాలు ఎగిసి ప‌డుతున్నాయి. సుమారు 150 మీట‌ర్ల వ‌ర‌కు సముద్రం ముందుకు వ‌చ్చిన‌ట్లు స్థానికులు చెబుతున్నారు. అల‌ల తాకిడికి తీరం వెంబ‌డి ఉన్న ర‌హ‌దారులు కోత‌కు గుర‌య్యాయి. కొన్ని చోట్ల పూర్తిగా ధ్వంస‌మ‌య్యాయి. ఇప్ప‌టికే స‌ముద్రం...

తెలంగాణాలో సైతం మూడు రోజులు భారీ వర్షాలు

ఈ ఏడాది తెలంగాణాలో వర్షాలు దంచికొడుతున్నాయి. ఉత్త‌ర భార‌తం నుంచి తిరోగ‌మ‌న దారిలో ప‌య‌నిస్తున్న నైరుతి రుతుప‌వ‌నాలు తెలంగాణ‌పై నుంచి చురుగ్గా క‌దులుతున్నాయి. దీనికి తోడు ప‌శ్చిమ మ‌ధ్య బంగాళాఖాతంలో ఏర్ప‌డిన ఉప‌రిత‌ల ఆవ‌ర్త‌నం స‌ముద్ర మ‌ట్టానికి 3.1 కిలోమీట‌ర్ల ఎత్తున స్థిరంగా కొన‌సాగుతోంది. దీని ప్ర‌భావంతో ఈ నెల 30వ తేదీ వ‌ర‌కు...

హైదరాబాద్ వాసులకు రెడ్ అలర్ట్.. ఇంట్లో నుంచి బయటకు రావొద్దు

హైదరాబాద్ మహానగరంలో మరోసారి భారీ వర్షం మొదలైంది. సాయంత్రం ఐదు గంటల నుంచి ఇప్పటివరకు వర్షం కురుస్తూనే ఉంది. భారీ వర్షాల నేపథ్యంలో రోడ్లన్నీ జలమయమయ్యాయి. రాజేంద్రనగర్, అత్తాపూర్, మణికొండ, నార్సింగీ లో దంచి కొడుతోంది వర్షం. ఒక్కసారిగా మారిపోయింది వాతావరణం. గత మూడు రోజులుగా భగ్గుమన్న బానుడు... ఒక్కసారిగా వాతావరణం చల్ల బడడం......జోరుగా వాన...

తెలంగాణలో భారీ వర్షాలు..కేసీఆర్ కీలక ఆదేశాలు జారీ

తెలంగాణ, మన రాష్ట్ర ఎగువ ప్రాంతాలలో భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. ఎగువన కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో, గోదావరి వరద ప్రవాహం అంతకంతకు పెరుగుతూ, 9 లక్షల క్యూసెక్కులను దాటుతున్న పరిస్థితుల నేపథ్యంలో., కొత్తగూడెం, ములుగు సహా గోదావరి పరివాహక ప్రాంతంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలను అప్రమత్తం చేయాలని,...

బెంగళూరు వరదల్లో కొట్టుకుపోయిన వాహనాలు.. వీడియో వైరల్ !

కర్ణాటక రాజధాని బెంగళూరును భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. రహదారులన్నీ జలమయంగా మారి చెరువులను తలపిస్తున్నాయి. చాలా ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో ఇళ్లు, కార్యాలయాల్లోకి కూడా వరద నీరు చేరింది. వరదల వల్ల ఐటీ కారిడార్‌లోని తమ కంపెనీలకు రూ.225కోట్ల నష్టం వాటిల్లినట్లు బెంగళూరు ఔటర్‌ రింగ్‌రోడ్‌ కంపెనీస్‌ అసోసియేషన్‌ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి...

BREAKING: భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి ప్రవాహం

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అలాగే తెలంగాణ ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. దీంతో భద్రాచలం వద్ద మళ్లీ గోదావరి స్వల్పంగా పెరుగుతుంది. ఎగువన కురిసిన వర్షాల వల్ల మళ్ళీ గోదావరి ఇన్ ఫ్లో బాగా పెరిగాయి. నిన్న ఉదయం వరకు తగ్గుతూ వచ్చిన గోదావరి నిన్న సాయంత్రం నుంచి మళ్లీ...

భారీ వర్షాలు.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ

తెలుగు రాష్ట్రాలను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. అయితే.. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా.. ఎగువన సైతం భారీ వర్షాలు కురుస్తుండటంతో తెలుగు రాష్రాల్లోని జలాశయాలకు జలకళ సంతరించుకుంది. ఈ నేపథ్యంలోనే.. భారీ వర్షాల మధ్య ధవళేశ్వరం వద్ద గోదావరి నది ఉద్ధృతంగా ప్రవహిస్తున్నది. ప్రస్తుతం బ్యారేజీ నీటిమట్టం 13.75 అడుగులకు చేరుకున్నది. దీంతో రెండో ప్రమాద...

భారీ వర్షాలపై..కేసీఆర్‌ లో చలనం ఏది ? – విజయశాంతి

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రాష్ట్రవ్యాప్తంగా 15 లక్షల ఎకరాలకు పైగా పంటలపై ఎఫెక్ట్‌‌ పడిందని... ప్రధానంగా పత్తి, సోయా, మక్కలు, పెసర్లు, మినుములు, వరి పొలాలు దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు విజయశాంతి. అయినా కేసీఆర్‌ లో చలనమే లేదని ఆగ్రహించారు. గత నెలలో కురిసిన వర్షాలకు గోదావరి నదీ తీర ప్రాంతాల్లోని...
- Advertisement -

Latest News

ఇలాంటి పరిస్థితి అస్సలు ఊహించని త్రివిక్రమ్..!!

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి తెలుగు ప్రేక్షకులలో ప్రత్యేకమైన అభిమానం ఉంది.ఆయన భాష, మాటలతో ఎంతో మందికి స్ఫూర్తి నింపారు అలాగే గిలిగింతలు పెట్టారు....
- Advertisement -

పోలవరంపై 3 ప్రశ్నలు వేస్తే టీడీపీ నుంచి సమాధానం రాలేదు… అంబటి రాంబాబు

మరోసారి చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు. అయితే నేడు టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటనలో భాగంగా.. పోలవరం ప్రాజెక్టు సందర్శనకు వెళ్లడంతో.. పోలీసులు అడ్డుకోవడం, ప్రతిగా...

పాకిస్థాన్ సరిహద్దుల్లో 30 వరకు యాంటీ డ్రోన్ గన్ వ్యవస్థ…

తాజాగా 100 డ్రోన్లు, ఎస్ యూవీలపై అమర్చే వీలున్న రెండు ఎలక్ట్రానిక్ జామర్లు, చేతితో పట్టుకుని వెళ్లే 1400 థర్మల్ ఇమేజ్ స్కానర్లనుదేశ సరిహద్దుల అవతలి వైపు నుంచి ఉగ్రవాదం, మాదక ద్రవ్యాల...

యాంకర్ అనసూయ టార్గెట్ చేసేది వారినేనా ..!!

ఈ రోజుల్లొ కొద్దిగా ఫేమ్ ఉన్న వారిని టార్గెట్ చేయడం సులభంగా మారింది. వారి ఫొటోస్ మార్ఫింగ్ చేసి అసభ్యంగా మార్చి అశ్లీల వెబ్సైట్లు లో పెట్టడం వ్యాపారం గా మారింది. అవగాహన...

ప్రభుత్వ పాఠశాలల్లో విద్య ఇప్పటికే నిర్వీర్యమైపోయింది….ఆర్ కృష్ణయ్య

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు వెంటనే నోటిఫికేషన్లు విడుదల చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య కోరారు. తెలంగాణ అన్ ఎంప్లాయిస్...