latest news

నిజం నిప్పులాంటిదని, ఎవరూ కప్పిపుచ్చలేరు : పట్టాభిరామ్

ఏపీలో వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ న్యూడ్‌ వీడియో అంటూ వైరల్‌ అయిన వీడియో సంచలనం సృష్టిస్తోంది. అయితే.. ఇప్పటికే దీనిపై అనంతపురం ఎస్పీ ఫకీరప్ప క్లారిటీ ఇవ్వగా.. టీడీపీ శ్రేణులు అది ఒరిజినల్‌ వీడియో అంటూ సర్టిఫికేట్‌ను తెరపైకి తీసుకువచ్చారు. అయితే ఈ నేపథ్యంలో.. వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియోపై ఏపీ...

BWF వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌లో తలపడనుంది వీరే..

ఆగస్టు 22-28 వరకు జపాన్‌లోని టోక్యోలో జరిగే BWF వరల్డ్ ఛాంపియన్‌షిప్స్ 2022లో ప్రపంచంలోని అత్యుత్తమ బ్యాడ్మింటన్క్రీ డాకారులు సెంటర్ స్టేజ్‌లోకి రానున్నారు. పురుషుల సింగిల్స్‌లో లోహ్ కీన్ యూ, మహిళల సింగిల్స్‌లో యమగుచి అకానె, పురుషుల డబుల్స్ జోడీ హోకి టకురో మరియు కొబయాషి యుగో, మహిళల డబుల్స్ జోడీ చెన్ క్వింగ్...

ఆగస్టు 22 నుంచి బాడ్మింటన్‌ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌.. పీవీ సింధు దూరం

ఆగస్టు 22 టోక్యోలో జరగనున్న బాడ్మింటన్‌ వరల్డ్‌ ఫెడరేషన్‌ (బీడబ్ల్యూఎఫ్‌) ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో భారత షట్లర్లు స్వర్ణ పతకాలు సాధించేందుకు సిద్ధమవుతున్నారు. ఇటీవల బర్మింగ్‌హామ్ కామన్‌వెల్త్ గేమ్స్‌లో షట్లర్లు అద్భుతంగా రాణించి ఆరు పతకాలను కైవసం చేసుకున్నారు. మూడు బంగారు పతకాలు, రెండు కాంస్యాలు, రజత పతకాలను కైవసం చేసుకున్నారు భారత షట్లర్లు. పీవీ...

ఇది చట్ట విరుద్ధమే కాకుండా మానవత్వానికి కూడా వ్యతిరేకం : ఎమ్మెల్సీ కవిత

గుజరాత్‌ ప్రభుత్వం ఇటీవల ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా బిల్కిస్ బానో అత్యాచార కేసు దోషులను సత్ప్రవర్తన కారణంగా విడుదల చేసింది. అయితే.. దీనిపై తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందిస్తూ.. బిల్కిస్ బానో అత్యాచార కేసు దోషుల విడుదల చేసిన వ్యవహారంలో సుప్రీం కోర్టు జోక్యం చేసుకోవాలన్నారు. దోషులను విడుదల...

ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వైసీపీనే గెలుస్తుంది : మంత్రి రోజా

ఎన్నికలు ఎప్పుడు నిర్వహించినా మా పార్టీయే గెలుస్తుందని, జగనే ముఖ్యమంత్రి అవుతారని ఏపీ సాంస్కృతికశా‌ఖ మంత్రి ఆర్‌కే రోజా అన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని తమ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలే మాకు శ్రీరామరక్ష అని చెప్పారు మంత్రి రోజా. ప్రజాసంక్షేమాన్ని దృష్టిలోపెట్టుకుని, అవినీతి రహిత పాలన అందిస్తూ ప్రజల్లో ప్రత్యేకస్థానం సంపాదించుకున్నామని పేర్కొన్నారు మంత్రి...

ఫేస్ రికాగ్నిషన్ యాప్ పై కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది : మంత్రి బొత్స

ఇటీవల ఏపీ ప్రభుత్వం ఉపాధ్యాయులకు కూడా అటెండెన్స్‌లో ఖచ్చితత్వం పాటించాలని.. ఫేస్‌ రికాగ్నిషన్‌ యాప్‌ను ప్రవేశపెడుతూ కీలక నిర్ణయం తీసుకుంది. అయితే.. ఈ యాప్‌లో కొన్ని సాంకేతిక లోపాలు ఉండటంతో ఉపాధ్యాయులు ఫేస్‌ రికాగ్నిషన్‌ యాప్‌తో తలనొప్పిగా తయారైంది. అయితే.. ఈ నేపథ్యంలో, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణతో ఉపాధ్యాయ సంఘాల నేతలు...

హరిహరేశ్వర్ బీచ్ కు కొట్టుకొచ్చిన తుపాకులతో ఉన్న బోటు

మహారాష్ట్రలోని హరిహరేశ్వర్‌ బీచ్‌లో తుపాకులతో ఉన్న బోటు కొట్టుకురావడంతో స్థానికంగా కలకలం రేపింది. తీరానికి కొట్టుకొచ్చిన ఆ బోటులో ఏకే-47 తుపాకులు లభ్యంకావడంతో ఉగ్రకోణంలో భయాందోళనలు వ్యక్తమయ్యాయి. దీనిపై మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, హోంమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్పందించారు. ఆ బోటు ఓ ఆస్ట్రేలియా దంపతులకు చెందినదని వెల్లడించారు. అందులో మూడు తుపాకులు ఉన్నాయని...

మునుగోడులో కనీవినీ ఎరగని రీతిలో బహిరంగ సభ : బండి సంజయ్‌

తెలంగాణ బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ కమ్యూనిస్టు పార్టీలను ఎర్రగులాబీలుగా అభివర్ణించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వేసే చిల్లర పెంకులకు ఆశపడి టీఆర్ఎస్‌కు అమ్ముడు పోయారని హాట్ కామెంట్స్ చేశారు బండి సంజయ్. కాంగ్రెస్ మునిగిపోయే నావ అని... ఆ పార్టీ నేతలే బహిరంగంగానే కొట్లాడుకుంటున్నారని ఎద్దేవా చేశారు బండి సంజయ్. మునుగోడు...

ఇరిగేషన్ ప్రాజెక్టులను పూర్తి చేయకపోగా రైతులకు ద్రోహం చేశారు : బీజేపీ విష్ణువర్థన్‌ రెడ్డి

మరోసారి ఏపీ ప్రభుత్వం విమర్శలు గుప్పి ఏపీ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్థన్ రెడ్డి. తాజాగా విష్ణువర్థన్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయని, అయితే ప్రభుత్వం వరద సహాయక చర్యలు చేపట్టకపోవడం , వాటిని రైతుల కోసం ఆ నీటినివినియోగం చేయలేకపోవడం శోచనీయమని విమర్శలు గుప్పించారు. బుధవారం తిరుపతిలో మీడియాతో...

పవన్ తోపాటు, లోకేష్ కి కూడా వ్యవసాయంపై పరిజ్ఞానం లేదు : మంత్రి కాకాణి

ఏపీలో రాజకీయం రోజు రోజుకు వేడెక్కుతోంది. ఎన్నికలకు ఇంకా సంవత్సర కాలం సమయం ఉన్నా.. వచ్చే ఎన్నికలే లక్ష్యంగా రాజకీయ పార్టీలు వ్యూహాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఒకరిపై ఒకరు విమర్శలకు ప్రతివిమర్శలు చేసుకుంటున్నారు. అయితే.. పవన్ కల్యాణ్ ఈనెల 20న కడప జిల్లాలో కౌలు రైతు భరోసా యాత్రను ప్రారంభించబోతున్నారు. ఉమ్మడి కడప...
- Advertisement -

Latest News

సెన్సేషనల్ సర్వే: ఆ పార్టీదే ఆధిక్యం!

ఈ మధ్య రెండు తెలుగు రాష్ట్రాల్లో సర్వేల హవా ఎక్కువైపోయింది...నేషనల్ స్థాయి నుంచి...లోకల్ స్థాయి వరకు ఏదొక సర్వే వస్తూనే ఉంది...ఇటీవల నేషనల్ సర్వేలు ఎక్కువ...
- Advertisement -

India vs Zim : జాతీయ గీతం పాడుతుండగా ఇషాన్ కిషన్‌పై దాడి..వీడియో వైరల్ !

టీమిండియా యువ ఆటగాడు ఇషన్ కిషన్ పై తేనెటీగలు దాడి చేశాయి. హరారే వేదికగా భారత్-జింబాబ్వే మధ్య జరుగుతున్న తొలి వన్డే సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. మ్యాచ్ ఆరంభానికి ముందు...

100 డేస్ పూర్తి చేసుకున్న “సర్కారు వారి పాట”..ట్విట్టర్ లో ట్రెండింగ్ !

ప్రస్తుతం మహేష్ బాబు ‘సర్కారు వారి పాట ‘ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. దాదాపు రెండున్నర ఏళ్ల తర్వాత మహేష్ వెండితెరపై కనిపించడంతో అభిమానులు సంతోషంతో ఊగిపోయారు. కీర్తి సురేష్ హీరోయిన్...

ముఖానికి ఫేస్‌ రోలర్‌ వాడొచ్చా..? అసలేంటి ఉపయోగం..?

ఈ మధ్య ఇన్‌స్టాగ్రామ్‌లో బ్యూటీ పేజ్‌లో చాలామంది ముఖానికి ఫేస్‌ రోలర్‌ వాడుతూ వీడియోలు తీస్తున్నారు. అసలేంటిది.. ఫేస్‌ మసాజ్‌ చేసేందుకు వాడుతారని మనం అనుకుంటాం. స్మూత్‌గా ఉంటే రాయితో పట్టుకోవడానికి చిన్న...

స్వప్న దత్ : ఎన్టీఆర్ కు జీవితాంతం రుణపడి ఉంటా.. కారణం.?

టాలీవుడ్ దిగ్గజ నిర్మాత అయిన అశ్వినీ దత్ చిన్న కూతురు నిర్మాత స్వప్న దత్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈమె ఇటీవల నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టి పలు విజయవంతమైన చిత్రాలను...