sharmila

మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన గంగుల కమలాకర్

గత కొద్దిరోజులుగా సంచలన వ్యాఖ్యలు చేస్తూ మీడియాలో నిలుస్తున్న మంత్రి గంగుల కమలాకర్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం రోజు చెబుతున్నా మనం కేసీఆర్ ను కాపాడుకోవాలని ఆయన అన్నారు. లేకపోతే రాబోయే రోజుల్లో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటామని ఆయన చెప్పుకొచ్చారు. ఇప్పుడు జగనన్న బాణం షర్మిల వస్తోంది...తర్వాత మెల్లగా...

కేసీఆర్ ని కాపాడుకోవాలి లేదంటే మళ్ళీ సమైక్య రాష్ట్రమే.. గంగుల సంచలనం !

షర్మిల కొత్త పార్టీకి సమబందించి మంత్రి గంగుల కమలాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు జగనన్న బాణం షర్మిల వస్తోందని, ఆ తర్వాత మెల్లగా జగన్ వస్తాడు అని జగన్ తర్వాత చంద్రబాబు కూడా వస్తాడని అన్నారు. అదే జరిగితే తెలంగాణలో మళ్లీ కొట్లాటలు తప్పవన్న ఆయన కేసీఆర్ ను మనం కాపాడుకోవాలి లేకపోతే...

బీజేపీ అనే మర్రిచెట్టు నాల్గవ కొమ్మ షర్మిల పార్టీ !

 షర్మిల పొలిటికల్ ఎంట్రీ గురించి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజశేఖర్ రెడ్డి పేరును నిలబెట్టాలని అనుకుంటున్న వైఎస్ షర్మిల కాంగ్రెస్ తో కలసి పనిచేయవచ్చు కదా ? అని ఆయన ప్రశ్నించారు. బీజేపీ అనే మర్రిచెట్టు నాల్గవ కొమ్మ షర్మిల పార్టీ అని ఆయన విమర్శించారు. వైఎస్ షర్మిల...

పార్టీలో కొత్త వారికే ఛాన్స్..సమావేశంలో తేల్చేసిన షర్మిల !

కొత్త పార్టీ నిర్మాణం కార్యాచరణపై ముఖ్య నాయకులతో షర్మిల ఈరోజు సమావేశం అయ్యారు. ఆ సమావేశం కొద్ది సేపటి క్రితమే ముగిసింది. ఈ సమావేశంలో హైదరాబాదులో పార్టీకి కొత్తగా కార్యాలయం ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఈ నెల 20వ తేదీన ఖమ్మం జిల్లా అభిమానులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు...

కేసులు ఉన్న నిందితులు కూడా మాట్లాడుతున్నారా ? షర్మిల ముఖ్య అనుచరుడు సంచలనం !

తెలంగాణలో రాజన్న రాజ్యం కోసమే షర్మిల పార్టీ పెడుతున్నారని షర్మిల ముఖ్య అనుచరుడు కొండా రాఘవ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ వైఎస్సార్ సీపీతో షర్మిలకు సంబంధం లేదు, అసలు తెలంగాణలో వైసీపీ లేదని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల స్పష్టం చేశారని ఆయన ఆన్నారు. ఒకరికి తోక పార్టీగా ఉండేందుకు సిద్ధంగా లేమన్న...

షర్మిల పై రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్

వైఎస్ కు తెలంగాణలో అభిమానులు ఉన్నారు అని రేవంత్ రెడ్డి అన్నారు. కొత్తగా షర్మిల పెట్టబోతున్న పార్టీకి సంబంధించి ఆయన కీలక ప్రకటన చేశారు. వైఎస్ అంటే తెలంగాణ సమాజానికి గౌరవం, అభిమానం ఉందిని అంత మాత్రాన షర్మిల పార్టీ పెడితే ప్రజలు అంగీకరించరని ఆయన అన్నారు. తెలంగాణ బిడ్డలు ఏలుకోవడానికి రాష్ట్రం తెచ్చుకున్నాం...

తెలంగాణలో పార్టీ పెట్టే ఉద్దేశ్యమే మాకు లేదు.. సజ్జల రామక్రిష్ణారెడ్డి.

వైయస్ షర్మిల పార్టీ పెడుతున్నారని వస్తున్న వార్తలు ఒక్కసారిగా తెలంగాణలో విస్తృతంగా వ్యాపించాయి. మొన్న మొన్నటివరకు ఈ విషయమై పెద్ద చర్చ జరగకపోయినప్పటికీ, తాజాగా పార్టీ విషయమై పెద్ద చర్చే నడుస్తుంది. తెలంగాణలో షర్మిల పార్టీ పెట్టడంపై చాలా మందికి భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అటు అన్న వైయస్ జగన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో అధికారంలో ఉండగా,...

షర్మిల కొత్త పార్టీ పేరు ఇదేనట !

హైదరాబాద్ లో షర్మిల ఆత్మీయ సమావేశం ఇప్పుడు చర్చినీయంశంగా మారింది. నల్గొండ జిల్లా నేతలు, అభిమానులతో షర్మిల సమావేశంలో మాట్లాడుతూ నేను మాట్లాడడానికి రాలేదు వినడానికే వచ్చానని అన్నారు. మీరు చెప్పింది విని అర్ధం చేసుకోవడానికి వచ్చానని ఆమె పేర్కొన్నారు. పిలవగానే వచ్చిన అందరికీ ఆమె కృతజ్ఞతలు చెప్పారు. మీ స్వస్థలాల్లోని పరిస్థితిని తనకు...

తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తా.. షర్మిల కీలక ప్రకటన !

ముందు నుండీ ప్రచారం జరుగుతున్నట్టు గానే వైఎస్ షర్మిల పార్టీ పెడుతున్నట్టుగా సూచనలు చేశారు. ఈరోజు నల్గొండ జిల్లాకు చెందిన కొందరు వైఎస్ అభిమానులతో ఆమె ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.. ఈ సమ్మేళనం అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుడూ నల్గొండ జిల్లాతో పాటు ప్రతీ జిల్లా నేతలను కలుస్తానాని ఆమె అన్నారు. తెలంగాణాలో రాజన్న...

కాసేపట్లో వైఎస్ షర్మిల ఆత్మీయ సమావేశం.. పార్టీ ప్రకటన ఖాయమేనా ?

హైదరాబాదు లో ఉన్న లోటస్ పాండ్ నివాసంలో ఉదయం 10గంటల సమయంలో వైఎస్ షర్మిల ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తున్నారు.. ఈ సమ్మేళనానికి తెలుగు రాష్ట్రాలలో ఉన్న వైఎస్ అభిమానులు హాజరుకానున్నారు. అయితే ఈ రోజే పార్టీ ప్రకటన ఉంటుందని కొద్ది రోజుల క్రితం ఒక మీడియా సంస్థ ప్రత్యేక కథనాన్ని ప్రసారం చేసింది. అయితే...
- Advertisement -

Latest News

పవన్‌ కళ్యాణ్‌ ను కుక్కను కాల్చినట్లు..కాల్చేస్తాం – కొడాలి నాని

పవన్‌ కళ్యాణ్‌ ను కుక్కను కాల్చినట్లు..కాల్చేస్తారని సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీ మాజీ మంత్రి కొడాలి నాని. ఇటీవల జనసేనాని పవన్‌ తీవ్ర వాదిలా మారుతానని...
- Advertisement -

బీఈ/ బీటెక్‌ అర్హతతో ఉద్యోగాలు.. ఇలా అప్లై చేసుకోండి..!

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. భారత ప్రభుత్వ భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖకు చెందిన ఇంజనీరింగ్‌ ప్రాజెక్ట్స్‌ (ఇండియా) లిమిటెడ్‌ పలు ఖాళీలని భర్తీ చేస్తోంది. ఆసక్తి,...

దివంగత నటి జమున ఆస్తులు విలువ ఎంతో తెలుసా..?

ప్రముఖ సినీ సీనియర్ నటి జమున వెండితెర సత్యభామగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుంది. అయితే నిన్న ఆమె హైదరాబాదులోని తన స్వగృహంలో అనారోగ్య సమస్యతో...

ఏపీ ఉద్యోగుల పదవీ విరమణ వయసు 65కు పెంపు..అంతా ఫేక్‌ !

ఉద్యోగుల రిటైర్మెంట్‌ వయస్సు మళ్లీ పెంచేందుకు ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తున్నారని కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ నేపథ్యంలోనే, ఏపీలో ఓ వార్త వైరల్‌ అయింది. ఉద్యోగుల...

విమానాల ప్రమాదంపై రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ఆరా

దేశంలో ఇవాళ గంటల వ్యవధిలో వేర్వేరు చోట్ల మూడు యుద్ధ విమానాలు కుప్పకూలాయి. మధ్యప్రదేశ్‌లో శిక్షణలో ఉన్న రెండు ఫైటర్‌ జెట్లు కూలిపోగా.. రాజస్థాన్‌లో మరో యుద్ధవిమానం ప్రమాదానికి గురైంది. రోజువారీ శిక్షణలో భాగంగా...