TDP

నాడు హీరోలు.. నేడు జీరోలు.. చాలా మందే గురూ…!

రాజ‌కీయాల్లో రోజులు ఒకేలా ఎప్పుడూ ఉండ‌వు. నాయ‌కుల‌కు ఈ రోజు ఉన్నట్టుగా రేపు ఉంటుంద‌నే ప‌రిస్థితి కూడా లేదు. ఎప్పుడు ఎవ‌రు హీరోలు అవుతారో. ఎవ‌రు జీరోల‌వుతారో చెప్ప‌డం క‌ష్టం. కొంద‌రు ప‌ద‌వులు ఆశించి భంగ‌ప‌డుతుండ‌గా.. మ‌రికొంద‌రు టికెట్లు ఆశించి న‌ష్ట‌పోయిన వారు ఇలా అనేక మంది ఉన్నారు. అయితే, వీరంతా కూడా ప్ర‌జ‌ల్లో...

జ‌గ‌న్ స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చేశారు… వాళ్ల యాక్ష‌న్‌కు ఫుల్‌స్టాఫే..

ఏపీలో ఇసుక కొత‌ర అంశం కొద్ది రోజులుగా రాష్ట్రాన్ని ఓ ఊపు ఊపేస్తోంది. ఈ క్ర‌మంలోనే విప‌క్షాలు సైతం సీఎం జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డిపై ఇదే అంశంలో తీవ్రంగా విమ‌ర్శ‌లు చేస్తున్నారు. తాజాగా ఇసుక అంశంపై ఈ రోజు జ‌గ‌న్ తాడేపల్లిలోని త‌న క్యాంపు కార్యాల‌యంలో స‌మీక్ష నిర్వ‌హించారు. ఈ స‌మీక్ష‌లో జ‌గ‌న్ ఇసుక ధరలకు కళ్లెం...

టీడీపీ సీనియ‌ర్ ఫ్యామిలీ పాలిటిక్స్‌కు బ్రేక్ ప‌డిన‌ట్టే..!

చిత్తూరు జిల్లా శ్రీకాళ‌హ‌స్తి నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన బొజ్జ‌ల గోపాల‌కృష్ణారెడ్డి సీనియ‌ర్ రాజ‌కీయ నేత‌. టీడీపీలో సుధీర్ఘ కాలం ఆయ‌న సేవ‌లు అందించారు. క్షేత్ర‌స్థాయిలో ప్ర‌జాబ‌లం ఉన్న నాయ‌కుడిగా ఆయ‌న గుర్తింపు పొందారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న పార్టీలో కీల‌కంగా చ‌క్రం తిప్పారు. పార్టీ అంటేనే బొజ్జ‌ల‌.. బొజ్జ‌ల అంటేనే టీడీపీ అనే రేంజ్‌లో ఆయ‌న...

మ‌రో నాలుగు కేసుల్లో చిక్కుకున్న చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్‌..

టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై కేసులు మీద కేసులు న‌మోదు అవుతూనే ఉన్నాయి. ఆయనపై దాదాపు 50 కి పైగా కేసులు నమోదయ్యాయి. కొన్నింటిలో బెయిల్ వచ్చినా మరికొన్ని కేసుల్లో బెయిల్ రాలేదు.. దాంతో ఆయన జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే తాజాగా మరో నాలుగు కొత్త కేసులు నమోదయ్యాయి. దెందులూరు,...

ఈనెల 14న చంద్ర‌బాబు నిరాహార దీక్ష.. ఎందుకంటే..?

మాజీ ముఖ్య‌మంత్రి, టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడు ఈనెల 14న ఒకరోజు దీక్షకు దిగనున్నారు. ఇసుక సమస్యను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విజయవాడలో ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 వరకు దీక్ష చేయనున్నారు చంద్రబాబు.ఈ దీక్షలో పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొనాలని ఆదేశాలు జారీచేసింది. చంద్రబాబు దీక్షకు వేదికను ఖరారు చేసే పనిలో...

లాంగ్ మార్చ్ ఆలోచన పవన్‌ది కాదు… అందుకే బాబు ద‌త్త‌పుత్రుడ‌య్యాడా..!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు పరిణామాలు ఎలా ఉన్నా సరే జనసేన అధినేత పవన్ కళ్యాణ్... ప్రభుత్వంపై చేస్తున్న విమర్శలు, ఆయనపై అధికార పార్టీ చేస్తున్న విమర్శలు చర్చనీయంశంగా మారాయి. అధికార పక్షం ఇప్పుడు పవన్ ని లక్ష్యంగా చేసుకుని "చంద్రబాబు దత్తపుత్రుడు" అని వ్యాఖ్యానిస్తుంది. మంత్రులు పవన్ పై విమర్శలు చేసే సమయంలో ఇదే...

జ‌న‌సేన – టీడీపీ పొత్తు పొడుస్తోందిగా…

ఏపీలో రాజ‌కీయ స‌మీక‌ర‌ణ‌లు ఎప్పుడు ఎలా ?  మార‌తాయో ? అర్థం కావ‌డం లేదు. బ‌లంగా ఉన్న అధికార వైసీపీని త‌ట్టుకోవ‌డం విప‌క్ష పార్టీల‌కు సాధ్యం కావ‌డం లేదు. ఏపీలో అస‌లే మాత్రం ప‌ట్టులేని బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉండ‌డంతో డాంబికాలు పోతున్నా... ఎంత చేసినా ఇక్క‌డ వైసీపీని కొట్ట‌డం క‌ష్ట‌మే అన్న‌ది ఆ...

టీడీపీ త‌ప్పిదం.. ఏపీకి శాప‌మైందా..?

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ఇప్పుడు ఓ పెద్ద స‌మ‌స్య వ‌చ్చిందా..? ఇది ఏపీ లోని 5కోట్ల మంది ప్ర‌జ‌ల ఆత్మ‌గౌర‌వానికి సంబంధించిన స‌మస్య‌గా మారిందా..? ఈ స‌మ‌స్య‌కు ఆజ్యం పోసింది ఎవ్వ‌రు.. ? ఈ ఆత్మ‌గౌర‌వ స‌మ‌స్య‌ను ప‌ట్టించుకోని వారు ఎవ్వ‌రు..? ఐదేండ్లుగా ప‌రిపాల‌న చేసిన ప్ర‌భుత్వానిదా..? లేక ఐదేండ్ల త‌రువాత అధికారంలోకి వ‌చ్చిన ప్ర‌భుత్వానిదా...? ఏపీ...

చంద్ర‌బాబుపై ఘాటు విమర్శలు చేసిన విజయసాయిరెడ్డి

టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మరోసారి ట్విట్టర్ వేదికగా ఘాటు విమర్శలు చేశారు. అందులో.. 'ఓటుకు నోటు కేసులో ఆడియో, వీడియో సాక్షిగా అడ్డంగా దొరికారని.. 18 అవినీతి కేసుల్లో స్టేలు తెచ్చుకుని సుమతి శతకాలు వల్లిస్తున్నాడని అన్నారు. చంద్రబాబునాయుడు 40 ఏళ్లుగా దోచుకుంటూనే ఉంటున్నాడని ఆరోపించారు. ప్రజలు గుర్తించబట్టే అధికారం...

బాబు, జ‌గ‌న్‌ల‌కు గ‌న్న‌వ‌రం ప‌రీక్షే..!

గ‌న్న‌వ‌రం. కృష్ణా జిల్లాలో క‌మ్మ సామాజిక వ‌ర్గం ప్ర‌బావం ఎక్కువ‌గా ఉన్న కీల‌కమైన నియోజ‌క‌వర్గం. అంత ర్జాతీయ వినామాశ్ర‌యం ఉన్న నియోజ‌క‌వ‌ర్గం కూడా ఇదే. రాజ‌కీయాలు ఇక్క‌డ ఎప్పుడూ వేడివేడిగానే ఉం టాయి. రైతాంగం ఎక్కువ‌గా ఉండ‌డంతో ఇక్క‌డి రాజ‌కీయాల‌ను రైతుల‌ను విడ‌దీసి చూసే ప‌రిస్థితి కూడా లేదు. అలాంటి నియోజ‌క‌వ‌ర్గంలో ఇప్పుడు మ‌ళ్లీ...
- Advertisement -

Latest News

కుసుమ పంట దిగుబడికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

వేసవిలో వేస్తున్న పంటలకు కాస్త ఆలోచించాలి.. ఎందుకంటే ఎండలు ఎక్కువగా ఉంటాయి. అంతేకాదు నీళ్ళు తక్కువ అయితే పంట దిగుబడి మాత్రం అంతంత మాత్రమే ఉంటుంది....
- Advertisement -

టిడిపి నన్ను వాడుకుంది..నేను కొన్ని పార్టీలను వాడుకున్నా..తప్పేముంది..?: ఆర్ కృష్ణయ్య

కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థి ఆర్.కృష్ణయ్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీ 2014 ఎన్నికల్లో తనను వాడుకుని గెలిచిందని.. ఒక్కోసారి తానే కొన్ని పార్టీలను వాడుకున్నాడని బిసి ఉద్యమ నేత ఆర్.కృష్ణయ్య...

పవన్ వన్ మ్యాన్ షో ఇంకా లేనట్లేనా?

సినిమాల్లో పవన్ వన్ మ్యాన్ షో ఉంటుంది గాని...రాజకీయాల్లో మాత్రం వన్ మ్యాన్ షో ఉండటం లేదు..పూర్తిగా ఆయన ఎవరోకరికి సపోర్ట్ గా ఉంటున్నారే తప్ప..ఆయనకంటూ సొంతమైన బలం ఎక్కువ కనిపించడం లేదు....

ఫార్మా స్కాం చేసిన వ్యక్తికి రాజ్య సభ సీటు ఇచ్చింది టీఆర్ఎస్: జగ్గారెడ్డి

టీఆర్ఎస్ రాజ్యసభ సీట్ల వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా విమర్శిస్తోంది. డబ్బులు ఉన్న వారికి మాత్రమే రాజ్యసభ స్థానాలు కేటాయించారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. రాజ్యసభ స్థానాలను వేలం వేసి మరీ అమ్ముకున్నారని విమర్శలు...

Mosque Row: జ్ఞానవాపీ, మథుర షాషీ ఈద్గా తరువాత వివాదంలో మరో మసీదు

దేశంలో వారణాసిలోని జ్ఞానవాపీ మసీదు, మథురలోని మథుర షాషీ ఈద్గా మసీదులు ప్రస్తుతం వివాదంలో ఉన్నాయి. వీటి చుట్టూ ఇటీవల జరిగిన పరిణామాలు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యాయి. ఇప్పటికే జ్ఞానవాపీ మసీదులో...