vaccination
corona
కరోనా వ్యాక్సినేషన్ లో ఇండియా రికార్డ్….180 కోట్ల డోసుల వ్యాక్సినేషన్ పూర్తి
కరోనా కట్టడిలో ఇండియా గట్టి చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగానే దేశంలో అర్హులైన ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సినేషన్ అందిస్తోంది. కరోనా కట్టడిలో మరో మైలురాయిని చేరుకుంది ఇండియా. దేశంలో అర్హులైన వారందరికి మొత్తంగా 180 కోట్ల డోసుల వ్యాక్సినేషన్ పూర్తియింది. ఇండియాలో 80 కోట్ల మంది అర్హులు ఇప్పటికీ రెండు డోసుల వ్యాక్సిన్ అందుకున్నారు....
corona
ఇండియాలో కొత్తగా 2075 కరోనా కేసులు… వందకు దిగువనే మరణాలు
ఇండియాలో కరోన కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గతేడాది డిసెంబర్, ఈ ఏడాది జనవరిలో దేశ వ్యాప్తంగా కరోనా థర్డ్ వేవ్ వచ్చింది. ఆ సమయంలో దేశవ్యాప్తంగా రోజూవారీ కేసుల సంఖ్య లక్షల్లో నమోదైంది. ప్రస్తుతం మాత్రం గత కొన్ని రోజులుగా ఇండియాలో రోజూ వారీ కరోనా కేసుల సంఖ్య 5 వేలకు దిగువనే...
corona
COVID vaccination: మార్చి 16 నుంచి 12-14 ఏళ్ల వాళ్లకు కరోనా వ్యాక్సినేషన్
కరోనా వ్యాక్సినేషన్ పై కేంద్రం మరో ముందడుగు వేసింది. మార్చి 16 నుంచి 12-14 ఏళ్ల లోపు వారికి కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రారంభం అవుతుందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా వెల్లడించారు. వీరితో పాటు 60 ఏళ్లు పైబడిన వారందరికీ ప్రికాషనరీ డోస్ ప్రారంభం కానుంది. దీంతో కరోనాపై పోరును...
corona
కరోనాపై WHO కీలక వ్యాఖ్యలు… దశాబ్దాల పాటు ఉంటుంది అంటూ…
రెండేళ్ల క్రితం చైనా వూహాన్ నగరంలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచాన్ని ముప్పుతిప్పలు పెడుతోంది. అన్ని దేశాలకు వ్యాపించి ప్రపంచాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. రకరకాల కొత్త వేరియంట్ల రూపంలో ప్రజలపై దాడి చేస్తూనే ఉంది. ఆల్పా, డెల్టా, ఓమిక్రాన్ ఇలా వరసగా కొత్త వేరియంట్లు పుట్టుకొస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం ఓమిక్రాన్ ప్రపంచ దేశాలను కలవరపరుస్తోంది....
corona
వ్యాక్సినేషన్ లో ఇండియా రికార్డ్…. 16 రాష్ట్రాల్లో 100 శాతం వ్యాక్సినేషన్
దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం జోరుగా సాగుతోంది. ఇప్పటికే 160 కోట్ల డోసులకు పైగా వ్యాక్సినేషన్ అందించారు. కరోనాను నియంత్రించాలంటే వ్యాక్సినేషనే ప్రధాన ఆయుధమని ప్రభుత్వం నమ్ముతోంది. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాాలు వ్యాక్సినేషన్ పై ఎక్కువ శ్రద్ధ కనిపిస్తున్నాయి. ఇటీవలే వ్యాక్సినేషన్ ప్రారంభమై ఏడాది పూర్తయింది. ప్రస్తుతం జనవరి 3 నుంచి 15-18 ఏళ్ల...
corona
కేటీఆర్, హరీష్ రావు కీలక ఆదేశాలు… వారికి ఇంటి వద్దకు వెళ్లి టీకాలు
రాష్ట్రంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం జోరుగా సాగుతోంది. కరోనా థర్డ్ వేవ్ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వ్యాక్సినేషన్ కార్యక్రమాలను పెంచింది ప్రభుత్వం. రాష్ట్రంలోని అర్హత కలిగిన ప్రతీ వ్యక్తి కరోనా టీకాలు తీసుకునే విధంగా వైద్యారోగ్య శాఖ చర్యలు చేపడుతోంది. ఇదిలా ఉంటే వ్యాక్సినేషన్ పై మంత్రులు కేటీఆర్, హరీష్ రావులు జీహెచ్ఎంసీ అధికారులకు కీలక...
corona
కరోనా వ్యాక్సినేషన్: దేశంలో 75 శాతం మందికి రెండు డోసుల టీకా పూర్తి
కరోనా పోరులో దేశం మరో మైలురాయిని చేరింది. ఇటీవల వ్యాక్సినేషన్ ప్రారంభమై ఏడాది పూర్తయింది. తాజాగా దేశంలో టీకాకు అర్హత పొందిన ప్రజల్లో 75 శాతం మంది రెండు డోసుల కరోనా టీకాను తీసుకున్నారు. దీంతో ఏడాది కాలంలోనే ఈ ఘనత సాధించింది ఇండియా. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్...
corona
ఇక జంతువులకు కరోనా టీకా… కేంద్రం కీలక నిర్ణయం
చైనాలోని వూహాన్ నగరంలో పుట్టి ప్రపంచాన్ని ముప్పతిప్పలు పెడుతోంది కరోనా వైరస్. ప్రపంచంలోని అన్ని దేశాలకు వ్యాపించి అతలాకుతలం చేస్తోంది. ఆల్ఫా, బీటా, డెల్టా, డెల్టా ప్లస్, ఓమిక్రాన్ వేరియంట్ల రూపంలో ప్రపంచాన్ని పట్టి పీడిస్తోంది. ప్రస్తుతం వచ్చిన ఓమిక్రాన్ వేరియంట్ ప్రపంచాన్ని కలవరపరుస్తోంది. ఇదిలా ఉంటే ఇండియాలో రోజూ పెరుగుతున్న కరోనా కేసులు...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
15-18 వ్యాక్సిన్ : దేశంలో అగ్రస్థానంలో ఏపీ
దేశ వ్యాప్తంగా ఈ ఏడాది జనవరి 3 వ తేదీ నుంచి 15 నుంచి 18 ఏళ్ల వయస్సు ఉన్న పిల్లలకు కరోనా నియంత్రణకు వ్యాక్సిన్లు పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల దేశ వ్యాప్తంగా 15 నుంచి 18 ఏళ్ల వయస్సు ఉన్న పిల్లలు టీకా తీసుకున్న వారి సంఖ్య 50 శాతానికి...
corona
కోవిడ్ వ్యాక్సినేషన్ లో మరో రికార్డ్… 160 కోట్ల మార్క్ ను దాటిన వ్యాక్సిన్ డోసులు
దేశంలో కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ మరో రికార్డ్ నమోదుచేసింది. ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ డ్రైవ్ గా భారత్ లో కరోనా వ్యాక్సినేషన్ కొనసాగుతోంది. తాజాగా ఈరోజు దేశంలో వ్యాక్సినేషన్ డోసుల సంఖ్య 160 కోట్ల మార్క్ ను దాటింది. ఈ విషయాన్ని కేంద్ర హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ మినిస్టర్ మన్సుఖ్ మండవీయ తన...
Latest News
జగన్ కి అసలు విషయం తెలియక ఎగిరెగిరి పడుతున్నారు : సీపీఐ నారాయణ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వ ఖర్చులతో రాష్ట్రానికి వచ్చి రాజకీయాలు మాట్లాడుతున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అన్నారు. కేసీఆర్ ఎన్డీఏలో కలుస్తారన్న విషయాన్ని మోడీ...
క్రైమ్
ఉగ్రవాద ఛాయలు: వరల్డ్ కప్ 2023 కు ముందు హిమాచల్ లో ఖలిస్తానీ నినాదాలు
మరికొన్ని గంటల్లో గుజరాత్ లోని అహమ్మదాబాద్ వేదికగా మొదటి మ్యాచ్ లో ఇంగ్లాండ్ మరియు న్యూజిలాండ్ లు ఆడనున్నాయి. ఒకవైపు బీసీసీఐ మరియు గుజరాత్ ప్రభుత్వం అంతా ఈ ఏర్పాట్లతో బిజీ గా...
Telangana - తెలంగాణ
కేసీఆర్ ఎన్డీఏలో చేరాలనుకున్న మాట వాస్తవం : ఈటల
సీఎం కేసీఆర్ పై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు కేసీఆర్ ఎన్డీయేలో చేరాలనుకున్న మాట వాస్తవమేనని అన్నారు. విశ్వాసానికి మారు పేరు మోదీ...
Telangana - తెలంగాణ
ఎవరెన్ని ట్రిక్కులు చేసినా కేసీఆర్ హ్యాట్రిక్ ఖాయం : హరీష్ రావు
ఎవరెన్ని జిమ్మిక్కులు, ట్రిక్కులు చేసినా.. బీజేపీ లేచేది లేదు.. కాంగ్రెస్ గెలిచేది లేదు.. గెలిచేది.. హ్యాట్రిక్ సీఎం మన కేసీఆరే అని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. అందులో...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
రేపు ఢిల్లీకి సీఎం జగన్
ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ పర్యటనలో మార్పు చోటుచేసుకుంది. ఈ నెల 6న ఆయన ఢిల్లీకి వెళ్లాల్సి ఉండగా... షెడ్యూల్ ను మార్పు చేశారు. రేపు ఉదయం 10 గంటలకు ఆయన హస్తినకు...