అమెజాన్‌ బంపర్‌ ఆఫర్.. రూ. 75 వేల ఫోన్ రూ.19 వేలకే..!!

-

కొత్త ఫోన్‌ తీసుకోవాలనుకుంటున్నారా..? అయితే మీకు బంపర్ ఆఫర్‌ గురించి చెప్పనా..లగ్జరీ ఫోన్‌ను బడ్జెట్‌ రేంజ్‌లో కొనొచ్చు.. దిగ్గజ ఈకామర్స్ సంస్థ అమెజాన్‌లో అదిరే ఆఫర్ అందుబాటులో ఉంది. రూ. 75 వేల స్మార్ట్‌ఫోన్‌ను దాదాపు రూ. 19 వేలకే కొనుగోలు చేయొచ్చు. ఇంత తక్కువకే ఫోన్ అందుబాటులో ఉందా? అని అనుకుంటున్నారా?
శాంసంగ్ గెలాక్సీ ఎస్20 ఎఫ్ఈ 5జీ స్మార్ట్‌ఫోన్‌పై అదిరే డీల్ అందుబాటులో ఉంది. అమెజాన్‌లో ఈ ఫోన్‌ను రూ. 19,690కే కొనుగోలు చేయొచ్చు. ఈ ఫోన్ ఎంఆర్‌పీ రూ. 74,999. అంటే ఫోన్‌పై ఎంత భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉందో అర్థం చేసుకోవచ్చు. అంత డిస్కౌంట్‌ ఎలా అంటారా.?
శాంసంగ్ గెలాక్సీ ఎస్20 ఎఫ్ఈ 5జీ ఫోన్‌లో క్లౌడ్ మింట్, క్లౌడ్ నామీ కలర్ ఆప్షన్లలోని ఫోన్లపై అధిక డిస్కౌంట్ ఉంది. ఈ ఫోన్ అమెజాన్‌లో రూ. 74,999 ధరలో లిస్ట్ అయ్యింది. అయితే ఇప్పుడు ఈ ఫోన్ రూ. 32,990కు అందుబాటులో ఉంది. అంటే ఈ శాంసంగ్ ఫోన్‌పై ఏకంగా 56 శాతం డిస్కౌంట్ లభిస్తోంది. అలాగే ఈ ఫోన్‌ను మరింత తక్కువ ధరతో కొనుగోలు చేయొచ్చు. దీని కోసం మీ వద్ద పాత మొబైల్ ఫోన్ ఉంటే సరిపోతుంది. ఎక్స్చేంజ్ ఆఫర్‌లో మరింత తగ్గింపు పొందొచ్చు.
మీరు మీ పాత ఫోన్ ఎక్స్చేంజ్ చేసుకోవాలని భావిస్తే.. రూ. 13,300 వరకు ఎక్స్చేంజ్ తగ్గింపు వస్తుంది.. అయితే ఇక్కడ ఎక్స్చేంజ్ విలువ అనేది మీ ఫోన్, కండీషన్ ప్రాతిపదికనను బట్టి తగ్గొచ్చు, పెరగొచ్చు. ఎక్స్చేంజ్ ఆఫర్ కింద రూ. 13,300 వరకు తగ్గింపు వస్తే.. అప్పుడు మీకు ఈ శాంసంగ్ 5జీ స్మార్ట్‌ఫోన్ కేవలం రూ. 19,690కే లభించినట్లు అవుతుంది. లేదంటే ఇంకొంత ఎక్కువ డబ్బులు చెల్లించుకోవాల్సి వస్తుంది. బ్యాంక్ ఆఫర్ కింద రూ.1500 వరకు తగ్గింపు పొందొచ్చు. ఈ ఫోన్‌ను ఈఎంఐ రూపంలో కూడా కొనొచ్చు. నెలవారీ ఈఎంఐ రూ.1600 నుంచి ఉంది. 24 నెలలకు ఇది వర్తిస్తుంది. ఇంకా నో కాస్ట్ ఈఎంఐ బెనిఫిట్ కూడా పొందొచ్చు. 9 నెలల వరకు టెన్యూర్ పెట్టుకోవచ్చు. నెలకు రూ.3,666 నుంచి కట్టాల్సి వస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news