పంచాంగం.. సెప్టెంబర్‌ 02 సోమవారం 2019

వికారినామ సంవత్సరం, దక్షిణాయణం, వర్షరుతువు, భాద్రపదమాసం, శుక్లపక్షం చతుర్థి, నక్షత్రం: హస్త ఉదయం 8.33 వరకు, తదుపరి చిత్త, అమృతఘడియలు: లేవు, రాహుకాలం: ఉదయం 7.38 నుంచి 9.11 వరకు, దుర్ముహూర్తం: ఉదయం 11.51 నుంచి మధ్యాహ్నం 12.40 వరకు, తిరిగి మధ్యాహ్నం 3.08 నుంచి 3.58 వరకు, వర్జ్యం: మధ్యాహ్నం 3.50 నుంచి సాయంత్రం 5.26 వరకు.