పంచాంగం 03 ఫిబ్రవరి 2019

-

03-02-2019, విళంబినామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంతరుతువు, పుష్యమాసం, కృష్ణపక్షం, చతుర్దశి రాత్రి 11.54 వరకు, తదుపరి అమావాస్య, నక్షత్రం: ఉత్తరాషాఢ. అమృతఘడియలు: రాత్రి 7.43 నుంచి 9.19 వరకు, రాహుకాలం: సాయంత్రం 4.44 నుంచి 6.09 వరకు, దుర్ముహూర్తం: సాయంత్రం 4.38 నుంచి 5.23 వరకు, వర్జ్యం: ఉదయం 8.55 నుంచి 10.31 వరకు.

Read more RELATED
Recommended to you

Latest news