విళంబినామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంతరుతువు, పుష్యమాసం, కృష్ణపక్షం, విదియ తె. 3.28 వరకు, తదుపరి తదియ, నక్షత్రం: మఖ రాత్రి 8.47 వరకు, తదుపరి పుబ్బ, అమృతఘడియలు: సాయంత్రం 6.40 నుంచి రాత్రి 8.16 వరకు, రాహుకాలం: మధ్యాహ్నం 12.28 నుంచి 1.52 వరకు, దుర్ముహూర్తం: మధ్యాహ్నం 12.06 నుంచి 12.50 వరకు, వర్జ్యం: ఉదయం 10.10 నుంచి 11.46 వరకు.