27-03-2019,విళంబినామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిరరుతువు, ఫాల్గుణమాసం, కృష్ణపక్షం, సప్తమి రాత్రి 8.57 వరకు, తదుపరి అష్టమి, నక్షత్రం: జ్యేష్ఠ ఉదయం 8.20 వరకు, తదుపరి మూల, అమృతఘడియలు: లేవు, రాహుకాలం: మధ్యాహ్నం 12.22 నుంచి 1.52 వరకు, దుర్ముహూర్తం: ఉదయం 11.57 నుంచి మధ్యాహ్నం 12.46 వరకు, వర్జ్యం: సాయంత్రం 4.57 నుంచి 6.33 వరకు.