భారతదేశం
శు.తదియ: సాయంత్రం 4.15, భరణి: ఉదయం 9.43, వర్జ్యం: రాత్రి 10.01 నుండి 11.40, దుర్ముహుర్తం: మధ్యహ్నం 3.01 నుండి 3.50, అమృత: శేషం ఉదయం 6.23 వరకు, ప్రీతియోగం: రాత్రి 8.12, గరజికరణం: సాయంత్రం 4.15, వణిజకరణం: తె 4.14, రాహుకాలం: ఉదయం 7.33 నుండి 9.05, అభిజిత్: మధ్యహ్నం 11.44 నుండి 12.34 చంద్రుడు వృఫభరాశి ప్రవేశం మధ్యహ్నం 3.52, నేటి పితృతిధి శుక్ల తదియ
న్యూయార్క్
శు.తదియ ఉదయం 6.46 కృత్తిక రాత్రి 12.50
వర్జ్యం : మధ్యహ్నం 12.32 నుండి 2.10
దుర్ముహుర్తం : మధ్యహ్నం 1.24 నుండి 2.15 తిరిగి మధ్యహ్నం 3.58 నుండి 4.49
రాహుకాలం : ఉదయం 8.09 నుండి 9.46
లాస్‌ఏంజిల్స్
శు.చవితి రాత్రి 3.37 (తెల్లవారితే మంగళవారం)
కృత్తిక రాత్రి 9.50
వర్జ్యం : ఉదయం 9.32 నుండి 11.10
దుర్ముహుర్తం : మధ్యహ్నం 1.20 నుండి 2.11 తిరిగి మధ్యహ్నం 3.52 నుండి 4.43
రాహుకాలం : ఉదయం 8.10 నుండి 9.45
సిడ్నీ
శు.తదియ రాత్రి 8.46
భరణి మధ్యహ్నం 2.14
వర్జ్యం : రాత్రి 2.32 నుండి 4.10 (తెల్లవారితే మంగళవారం)
దుర్ముహుర్తం : మధ్యహ్నం 12.20 నుండి 1.05 తిరిగి మధ్యహ్నం 2.36 నుండి 3.21
రాహుకాలం : ఉదయం 7.41 నుండి 9.06
లండన్
శు.తదియ మధ్యహ్నం 11.45
కృత్తిక తె 5.50 (తెల్లవారితే మంగళవారం)
వర్జ్యం : సాయత్రం 5.31 నుండి 7.10
దుర్ముహుర్తం : మధ్యహ్నం 1.29 నుండి 2.22 తిరిగి సాయంత్రం 4.07 నుండి 5.00
రాహుకాలం : ఉదయం 8.05 నుండి 9.44