మరోసారి రెచ్చిపోయిన బాలయ్య.. పరిగెత్తి మరీ టీడీపీ కార్యకర్తను తన్నేశాడు..!

-

అది కూడా కరెక్టే. కానీ.. బాలయ్య తీరుతో ఏకంగా టీడీపీ కార్యకర్తలు, ఆయన అభిమానులే కంగుతింటున్నారట. విజయనగరంలోని చీపురుపల్లిలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఓ టీడీపీ కార్యకర్తను పరిగెత్తించి మరీ తన్నాడు బాలయ్య.

చరిత్ర అంటే మాది.. చరిత్ర గురించి మాట్లాడొద్దు. రాజకీయాలు చేయాలన్నా మేమే.. అభిమానులను కొట్టాలన్నా మేమే. టీడీపీ కార్యకర్తలను తన్నాలన్నా మేమే. ఏం.. ప్లేస్ నువ్వు చెప్పినా సరే.. నన్ను చెప్పమన్నా సరే.. ఎక్కడికైనా వచ్చి తంతా నా కొ…కా. ఎవరైనా కానీ.. మేం తన్నాలి.. మీరు తన్నించుకోవాలి. ఆ.. అర్థమయిందా? పీక కోస్తా నాకొడకా.. తన్నించుకోకపోతే. బూతులు మాట్లాడాలన్నా మేమే. మా తర్వాతే ఎవరైనా? అయ్య బాబోయ్.. నాలో బాలయ్య పూనినట్టున్నాడు.. అందుకే నేను కూడా బాలకృష్ణ మాటలు మాట్లాడుతున్నా? అసలు విషయం ఏంటంటే.. బాలయ్య బాబు తాజాగా మరో టీడీపీ కార్యకర్తపై రెచ్చిపోయాడు.

ఓసోస్.. అంతేనా? ఆయనేదో ఇదే మొదటిసారి టీడీపీ కార్యకర్తలపై రెచ్చిపోయినట్టుగా, ఆయనేదో కొంపలు ముంచుకుపోయిన పనేదో చేసినట్టుగా మాట్లాడుతున్నారు అంటారా?

అది కూడా కరెక్టే. కానీ.. బాలయ్య తీరుతో ఏకంగా టీడీపీ కార్యకర్తలు, ఆయన అభిమానులే కంగుతింటున్నారట. విజయనగరంలోని చీపురుపల్లిలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఓ టీడీపీ కార్యకర్తను పరిగెత్తించి మరీ తన్నాడు బాలయ్య. ఆ ఘటనను టీడీపీ కార్యకర్తలు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. మరో ప్రచారంలో ఓ అభిమాని ఫోన్ లాక్కున్నాడు. ఇంతకుముందు ఓ జర్నలిస్టుపై చేయి చేసుకోవడం, అభిమానులను కొట్టడం, పీక కోస్తా నా కొడక అంటూ బూతులు లంఖించుకోవడం, మరో టీడీపీ కార్యకర్తను కొట్టడం.. ఇవన్నీ గత వారం రోజులలోపట జరిగినవే.

అంటే.. బాలయ్య బాబు.. మనకోసం రోజుకో సంచలన వార్తను తీసుకొస్తున్నారన్నమాట. గ్రేట్ బాలయ్యా నువ్వు.. గ్రేట్. మాకోసం ఇంత కష్టపడి రాసుకోవడానికి ఓ న్యూస్‌ను సృష్టిస్తున్నావంటే నువ్వు గ్రేట్. నీ గొప్పతనాన్ని ఈ లోకం ఎప్పుడు అర్థం చేసుకుంటుందో ఏమో. ఇంతకీ బాలయ్య తన్నిన, ఫోన్ గుంజుకున్న వీడియోలను చూస్తారా? చూస్తే పోయేదేముంది డ్యూడ్.. బాలయ్య గొప్పతనం తెలియడం తప్పా?

Read more RELATED
Recommended to you

Latest news