13 ఏప్రిల్‌ 2019 పంచాంగం వివిధ దేశాలలో ఇలా..!

-

భారతదేశం

వికారినామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంతరుతువు, చైత్రమాసం, శుక్లపక్షం అష్టమి ఉదయం 11.43 వరకు, తదుపరి నవమి, నక్షత్రం : పునర్వసు ఉదయం 8.59 వరకు, తదుపరి పుష్యమి, అమృతఘడియలు : ఉదయం 6.41 నుంచి 8.17 వరకు, రాహుకాలం : ఉదయం 9.11 నుంచి 10.44 వరకు, దుర్ముహూర్తం : ఉదయం 6.06 నుంచి 7.45 వరకు, వర్జ్యం : సాయంత్రం 4.33 నుంచి 6.09 వరకు.

న్యూయార్క్

శు.నవమి రాత్రి 12.06
పుష్యమి రాత్రి 10.11
వర్జ్యం : ఉదయం 7.03 నుండి 8.34
దుర్ముహుర్తం : ఉదయం 6.25 నుండి 8.10
రాహుకాలం : ఉదయం 9.41 నుండి 11.19
శ్రీరామనవమి

లాస్‌ఏంజిల్స్

శు.నవమి రాత్రి 9.06
పుష్యమి రాత్రి 7.11
వర్జ్యం : లేదు
దుర్ముహుర్తం : ఉదయం 6.29 నుండి 8.12
రాహుకాలం ఉదయం 9.41 నుండి 11.18
శ్రీరామనవమి

సిడ్నీ

శు.అష్టమి సాయంత్రం 4.11
పునర్వసు మధ్యహ్నం 1.29
వర్జ్యం: రాత్రి 9.03 నుండి 10.34
దుర్ముహుర్తం ఉదయం 6.20 నుండి 7.49
రాహుకాలం ఉదయం 9.08 నుండి 10.32

లండన్

శు.అష్టమి ఉదయం 7.11
శు.నవమి తె 5.05 (తెల్లవారితే ఆది)
పుష్యమి రాత్రి తె 3.10
వర్జ్యం: మధ్యహ్నం 12.03 నుండి 1.33
దుర్ముహుర్తం: ఉదయం 6.15 నుండి 8.03
రాహుకాలం: ఉదయం 9.38 నుండి 11.20
శ్రీరామనవమి

Read more RELATED
Recommended to you

Latest news