పంచాంగం.. జూన్ 10 సోమవారం 2019 వివిధ దేశాలలో ఇలా..

-

భారత్

వికారినామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మరుతువు, జ్యేష్ఠమాసం, శుక్లపక్షం అష్టమి రాత్రి 10.25 వరకు, తదుపరి నవమి, నక్షత్రం: పుబ్బ మధ్యాహ్నం 2.22 వరకు, తదుపరి ఉత్తర, అమృతఘడియలు: ఉదయం 8.21 నుంచి 9.57 వరకు, రాహుకాలం: ఉదయం 7.23 నుంచి 9.00 వరకు, దుర్ముహూర్తం: ఉదయం 11.50 నుంచి మధ్యాహ్నం 12.42 వరకు, తిరిగి మధ్యాహ్నం 3.18 నుంచి సాయంత్రం 4.10 వరకు, వర్జ్యం: మధ్యాహ్నం 2.44 నుంచి సాయంత్రం 4.20 వరకు.

న్యూయార్క్

శుక్ల అష్టమి : మధ్యహ్నం 12.54
ఉత్తర : ఉదయం 3.31
వర్జ్యం : ఉదయం 11.40 నుండి 1.10
దుర్ముహుర్తం : మధ్యహ్నం 1.25 నుండి 2.25 తిరిగి 4.24 నుండి 5.23
రాహుకాలం : ఉదయం 7.21 నుండి 9.13
అమృతఘడియలు : ఉదయం 8.15 నుండి 11.30 తిరిగి సాయంత్రం 5.30 నుండి 6.10

డల్లాస్

శుక్ల అష్టమి : ఉదయం 11.54
ఉత్తర : ఉదయం 2.31
వర్జ్యం : ఉదయం 10.40 నుండి 12.10
దుర్ముహుర్తం : మధ్యహ్నం 1.55 నుండి 2.51 తిరిగి 4.44 నుండి 5.41
రాహుకాలం : ఉదయం 8.09 నుండి 9.55
అమృతఘడియలు : ఉదయం 9.05 నుండి 10.30 తిరిగి సాయంత్రం 5.51 నుండి 6.23

సీడ్నీ

శుక్ల అష్టమి : ఉదయం 2.54
పుబ్బ : సాయంత్రం 6.52
వర్జ్యం : ఉదయం 1.40 నుండి 3.10
దుర్ముహుర్తం : మధ్యహ్నం 12.14 నుండి 12.53 తిరిగి 2.12 నుండి 2.51
రాహుకాలం : ఉదయం 8.14 నుండి 9.28
అమృతఘడియలు : లేదు

లాస్‌ఏంజిల్స్

శుక్ల అష్టమి : ఉదయం 9.54
ఉత్తర : ఉదయం 12.31
వర్జ్యం : ఉదయం 8.40 నుండి రాత్రి 10.10
దుర్ముహుర్తం : మధ్యహ్నం 1.21 నుండి 2.18 తిరిగి 4.12 నుండి 5.09
రాహుకాలం : ఉదయం 7.32 నుండి 9.19
అమృతఘడియలు : ఉదయం 10.47 నుండి 1.10

లండన్

శుక్ల అష్టమి : సాయంత్రం 5.54
పుబ్బ : ఉదయం 9.52
వర్జ్యం : సాయంత్రం 4.40 నుండి 6.10
దుర్ముహుర్తం : మధ్యహ్నం 1.33 నుండి 2.38 తిరిగి 4.48 నుండి 5.54
రాహుకాలం : ఉదయం 6.53 నుండి 8.56
అమృతఘడియలు : సాయంత్రం 6.15 నుండి 6.52

Read more RELATED
Recommended to you

Latest news