పంచాంగం.. జూన్ 15 శనివారం 2019 వివిధ దేశాలలో ఇలా..

671

భారతదేశం

వికారినామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మరుతువు, జ్యేష్ఠమాసం, శుక్లపక్షం త్రయోదశి మధ్యాహ్నం 2.35 వరకు, తదుపరి చతుర్దశి, నక్షత్రం: విశాఖ ఉదయం 10.00 వరకు, తదుపరి అనురాధ, అమృత ఘడియలు: తె.జా. 1.18 నుంచి 2.54 వరకు, తిరిగి రాత్రి 11.40 నుంచి 1.16 వరకు, రాహుకాలం: ఉదయం 9.01 నుంచి 10.39 వరకు, దుర్ముహూర్తం: తె.జా. 5.46 నుంచి ఉదయం 7.30 వరకు, వర్జ్యం: మధ్యాహ్నం 2.01 నుంచి 3.37 వరకు.

న్యూయార్క్

శుక్ల చతుర్దశి ఉదయం 4.32 (16)
అనురాధ ఉదయం 12.38 (16)
వర్జ్యం లేదు
దుర్ముహుర్తం ఉదయం 5.29 నుండి 7.29
రాహుకాలం ఉదయం 9.13 నుండి 11.05

డల్లాస్

శుక్ల చతుర్దశి ఉదయం 3.32 (16)
అనురాధ రాత్రి 11.38
వర్జ్యం ఉదయం 5.22 నుండి 7.01 (16)
దుర్ముహుర్తం ఉదయం 6.23 నుండి 8.16
రాహుకాలం ఉదయం 9.55 నుండి 11.42

సీడ్నీ

శుక్ల త్రయోదశి ఉదయం 7.03
వైశాఖ మధ్యహ్నం 2.30
వర్జ్యం సాయంత్రం 6.31 నుండి 8.08
దుర్ముహుర్తం ఉదయం 7.03 నుండి 8.21
రాహుకాలం ఉదయం 9.29 నుండి 10.42

లాస్‌ఏంజిల్స్

శుక్ల చతుర్దశి ఉదయం 1.32 (16)
అనురాధ రాత్రి 9.38
వర్జ్యం ఉదయం 3.22 నుండి 5.01 (16)
దుర్ముహుర్తం ఉదయం 5.46 నుండి 7.40
రాహుకాలం ఉదయం 9.20 నుండి 11.07

లండన్

శుక్ల త్రయోదశి ఉదయం 10.03
వైశాఖ ఉదయం 5.30
వర్జ్యం ఉదయం 9.31 నుండి 11.08
దుర్ముహుర్తం ఉదయం 4.50 నుండి 7.01
రాహుకాలం ఉదయం 8.55 నుండి 10.58