పంచాంగం.. 11 జూలై గురువారం 2019

-


వికారినామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మరుతువు, ఆషాఢమాసం, శుక్లపక్షం, దశమి, నక్షత్రం: స్వాతి మధ్యాహ్నం 3.56 వరకు, తదుపరి విశాఖ, అమృతఘడియలు: ఉదయం 7.18 నుంచి 8.54 వరకు, రాహుకాలం: మధ్యాహ్నం 1.59 నుంచి 3.36 వరకు, దుర్ముహూర్తం: మధ్యాహ్నం 3.23 నుంచి సాయంత్రం 5.07 వరకు, వర్జ్యం: రాత్రి 9.32 నుంచి 11.08 వరకు.

Read more RELATED
Recommended to you

Latest news