పంచాంగం.. జూలై 22 సోమవారం 2019

-

22-07-2019,వికారినామ సంవత్సరం, దక్షిణాయణం, గ్రీష్మరుతువు, ఆషాఢమాసం, కృష్ణపక్షం, పంచమి మధ్యాహ్నం 2.06 వరకు, తదుపరి షష్టి, నక్షత్రం : పూర్వాభాద్ర ఉదయం 10.25 వరకు, తదుపరి ఉత్తరాభాద్ర, అమృత ఘడియలు : లేవు, రాహుకాలం : ఉదయం 7.33 నుంచి 9.09 వరకు, దుర్ముహూర్తం : ఉదయం 11.57 నుంచి మధ్యాహ్నం 12.48 వరకు, తిరిగి మధ్యాహ్నం 3.23 నుంచి సాయంత్రం 4.14 వరకు, వర్జ్యం : రాత్రి 11.50 నుంచి 1.26 వరకు.

Read more RELATED
Recommended to you

Latest news