పంచాంగం.. .ఆగస్టు 05 సోమవారం 2019

-

వికారినామ సంవత్సరం, దక్షిణాయణం, వర్షరుతువు, శ్రావణమాసం, శుక్లపక్షం పంచమి మధ్యాహ్నం 3.56 వరకు, తదుపరి షష్ఠి, నక్షత్రం: హస్త రాత్రి 11.48 వరకు, తదుపరి చిత్త, అమృతఘడియలు: సాయంత్రం 6.17 నుంచి 7.53 వరకు, రాహుకాలం: ఉదయం 7.36 నుంచి 9.11 వరకు, దుర్ముహూర్తం: ఉదయం 11.57 నుంచి మధ్యాహ్నం 12.48 వరకు, తిరిగి మధ్యాహ్నం 3.20 నుంచి సాయంత్రం 4.11 వరకు, వర్జ్యం: ఉదయం 9.28 నుంచి 11.04 వరకు.

Read more RELATED
Recommended to you

Latest news