విళంబినామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిరరుతువు, మాఘమాసం, శుక్లపక్షం చతుర్థి మధ్యాహ్నం 12.28 వరకు, తదుపరి పంచమి, నక్షత్రం: ఉత్తరాభాద్ర సాయంత్రం 5.31 వరకు, తదుపరి రేవతి, అమృతఘడియలు: మధ్యాహ్నం 12.13 నుంచి 1.49 వరకు, రాహుకాలం: ఉదయం 9.40 నుంచి 11.05 వరకు, దుర్ముహూర్తం: ఉదయం 6.49 నుంచి 8.20 వరకు, వర్జ్యం: తె. 4.15 నుంచి 5.51 వరకు.