బ్యాంక్ బంపరాఫర్.. ఉచితంగా క్రెడిట్ కార్డు తీసుకుంటే అదిరిపోయే బెనిఫిట్స్..

-

ప్రముఖ ప్రైవేట్ రంగానికి చెందిన యాక్సిస్ బ్యాంకు తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ ను చెప్పింది. ఉచితంగానే క్రెడిట్ కార్డు అందిస్తోంది. ఈ కార్డు తీసుకోవడం వల్ల పలు రకాల ప్రయోజనాలు పొందొచ్చు.ప్రమోషన్ లో భాగంగా ఈ ఆఫర్ ను ఇస్తున్నారు.అందువ్లల ఎవరైతే క్రెడిట్ కార్డు కావాలని కోరుకుంటున్నారో.. వెంటనే బ్యాంక్ వెబ్‌సైట్‌లోకి వెళ్లి కార్డు కోసం అప్లై చేసుకోవచ్చు.ఇండియన్ ఆయిల్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు. ఈ కార్డును ఇప్పుడు మీరు ఫ్రీగా పొందొచ్చు. ఈ కార్డు తీసుకున్న వారికి ఏడాదికి 53 లీటర్ల పెట్రోల్ ఉచితంగా పొందొచ్చు..

 

మాములుగా క్రెడిట్ కార్డు ఫీజు రూ.500 ఉంటుంది. రెండొవ ఏడాది నుంచి ఫీజు చెల్లించుకుంటూ రావాలి..అయితే ఆఫర్‌లో భాగంగా కార్డు తీసుకుంటే లైఫ్ టైమ్ ఫ్రీగా పొందొచ్చు.ఇకపోతే 18 నుంచి 70 ఏళ్ల వరకు వయసు కలిగిన వారు ఈ కార్డ కోసం అప్లై చేసుకోవచ్చు. పాన్ కార్డు, ఫామ్ 60, ఫోటోలు, ఆధార్ కార్డు, పే స్లిప్స్, రేషన్ కార్డు వంటి డాక్యుమెంట్లు అవసరం అవుతాయి. కార్డు 21 రోజుల లోగా మీకు లభిస్తుంది. అంతేకాదు కార్డు తీసుకోవడం వల్ల వెల్కమ్ బెనిఫిట్ కింద 100 శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్ పొందొచ్చు. కారు జారీ అయిన 30 రోజులలోగా ఇది వర్తిస్తుంది. ఐఓసీఎల్ ఫ్యూయెల్ ఔట్‌లెట్స్‌లో ప్రతి రూ.100 ఖర్చుపై 20 రివార్డు పాయింట్లను కూడా పొందవచ్చు..

ఇక ఆన్లైన్లో షాపింగ్ చేస్తే ప్రతి రూ.100 ఖర్చుపై 5 రివార్డు పాయింట్లు లభిస్తాయి. ఫ్యూయెల్ సర్‌చార్జ్ మినహాయింపు ఉంది. బుక్ మై షో ప్లాట్‌ఫామ్‌పై ఇన్‌స్టాంట్ తగ్గింపు లభిస్తుంది..ఈ కార్డు తీసుకోవడం వల్ల ఏడాదికి 53 లీటర్ల పెట్రోల్ ఫ్రీగా పొందొచ్చని బ్యాంక్ పేర్కొంటోంది. ఫ్యూయెల్ స్పెండ్స్ రూంలో ఏడాదికి రూ. 48 వేలు ఖర్చు చేస్తే.. రూ. 1920 క్యాష్ బ్యాక్ వస్తుంది.. ఏడాదికి ఫ్యూయల్ పై రూ.480 ఆదా అవుతుంది.యాక్టివేషన్ బెనిఫిట్స్ కింద రూ. 250 క్యాష్ బ్యాక్ వస్తుంది. ఇలా వార్షికంగా రూ. 1,44,000 ఖర్చు చేస్తే.. మీకు లభించే క్యాష్ బ్యాక్ మొత్తంతో 53 లీటర్ల పెట్రోల్ ఫ్రీగా పొందొచ్చు.. చాలా బెనిఫిట్స్ ఉన్న ఈ కార్డు ను ఇప్పుడే తీసుకోండి..

Read more RELATED
Recommended to you

Latest news