రిటైర్మెంట్ కార్పస్ కోసం పీపీఎఫ్, ఎంపీఎస్ లో ఏది బెస్ట్ ఓ తెలుసా..?

-

మనకి ఎన్నో రకాల స్కీమ్స్ వున్నాయి. అయితే ఈ స్కీమ్స్ లో డబ్బులు పెట్టడం వలన చక్కటి ప్రయోజనాలను మనం పొందొచ్చు. అయితే మరి మనకి వుండే వాటిలో పీపీఎఫ్, ఎంపీఎస్ కూడా వున్నాయి. వీటి లో డబ్బులు పెడితే చివర్లో చక్కటి లాభాలని పొందొచ్చు. అయితే రిస్క్ ఇన్వెస్ట్‌మెంట్‌ను ఎంచుకోవాలని భావిస్తే సదరు ఇన్వెస్టర్‌కు పీపీఎఫ్ ని తీసుకొచ్చు. రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడేవారు ఎన్పీఎస్ పథకాన్ని ఎంచుకోచ్చు.

money
money

పీపీఎఫ్‌తో పోలిస్తే అధిక రాబడులను ఎంపీఎస్ అందిస్తుంది. ఎన్పీఎస్‌లో సెక్షన్ 80సీసీడీ కింద అదనపు పన్ను రాయితీ ఉంటుంది. ఎన్పీఎస్ ఖాతాలో ఏడాదికి గరిష్టంగా అదనంగా రూ.50,000 వరకు ఇన్వెస్ట్ చేయవచ్చు. కాబట్టి పెట్టుబడిదారు కాస్త రిస్క్ తీసుకోవాలనుకుంటే 80సీ కింద 1.50 లక్షలకు బదులు రూ.50,000 వరకు ఆదాయపు పన్ను క్లెయిమ్ చెయ్యచ్చు.

ఇక వడ్డీ రేట్ల విషయానికి వస్తే.. పీపీఎఫ్ ఖాతాలో వడ్డీ రేటు త్రైమాసికం ప్రాతిపదికన మారవచ్చు. ఎన్పీఎస్ ఖాతాలో 75 శాతం ఈక్విటీ ఎక్స్‌పోజర్‌ను ఎంచుకోవచ్చు. ఇది ఇలా ఉంటే పీపీఎఫ్‌లో పెట్టుబడి 100 శాతం డెట్ ఇన్వెస్ట్‌మెంట్. పెట్టుబడిదారు 60 శాతం ఎంచుకుంటే ఈక్విటీ ఎక్స్‌పోజర్, 40 శాతం డెట్ ఎక్స్‌పోజర్. దీర్ఘకాలంలో ఏడాదికి 12 శాతం రాబడి ఇస్తుంది. పీపీఎఫ్ అనేది జీరో రిస్క్. అదే రిస్క్ తీసుకోవడానికి ఒకే అయితే ఎన్పీఎస్ తీసుకొచ్చు.

 

Read more RELATED
Recommended to you

Latest news