• home
  • About
  • Privacy Policy
  • Contact
Search
  • home
  • About
  • Privacy Policy
  • Contact
Manalokam Manalokam
Manalokam Manalokam
వార్తలు అభిప్రాయం సినిమా ఆరోగ్యం వంట‌లు దైవం - అనుగ్ర‌హం ప్రేర‌ణ‌ ఇంట్రెస్టింగ్‌ వింతలు సమాచారం గ్యాలరీ
Home వార్తలు

ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ లో డబ్బులు రాలేదా..? అయితే ఇలా చెయ్యండి..!

By
SS_writings
-
January 10, 2021    |   12:50 pm    |   

ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ ఉందా? కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పీఎఫ్ అకౌంట్ వడ్డీ డబ్బులు మీ అకౌంట్ ‌లోకి రాలేదా? అయితే మీరు ఏ చింత పడొద్దు. కేంద్ర ప్రభత్వం మీకు ఒక మంచి అవకాశం ఇచ్చింది. సులువుగా మీరు ఫిర్యాదు చెయ్యొచ్చు. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల పీఎఫ్ అకౌంట్లలో వడ్డీ డబ్బులను జమ చేస్తోంది. కోట్ల మంది పీఎఫ్ ఖాతాల్లోకి ఈ డబ్బులు వచ్చేశాయి. ఇది ఇలా ఉంటే 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం పీఎఫ్ సబ్‌స్క్రైబర్లకు 8.5 శాతం వడ్డీని చెల్లిస్తోంది.

money
money

అలానే మీ పీఎఫ్ అకౌంట్‌ లోకి డబ్బులు పడ్డాయో లేదో కూడా మీకు సులువు గానే తెలిసిపోతుంది. దీని కోసం ఎక్కడికీ వెళ్లాల్సిన పని కూడా లేదు. కేవలం ఇంట్లో నుంచి పీఎఫ్ బ్యాలెన్స్ ని చెక్ చేసుకోవచ్చు. అదే మీ పీఎఫ్ అకౌంట్‌లోకి వడ్డీ డబ్బులు రానట్టయితే మీరు ఫిర్యాదు చేయొచ్చు. దీని కోసం మొదట మీరు https://epfigms.gov.in/ వెబ్‌సైట్‌ లోకి వెళ్లి అక్కడే ఫిర్యాదు చేయొచ్చు.

దీని కోసం ఖచ్చితంగా యూఏఎన్ నెంబర్ ఉండాలి. వెబ్‌సైట్‌ లోకి వెళ్ళాక రిజిస్టర్ గ్రీవెన్స్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. తర్వాత మీరు పీఎఫ్ మెంబర్ అనే ఆప్షన్‌ ఎంచుకోవాలి. అప్పుడు మీరు యూఏఎన్ నెంబర్, క్యాప్చా ఎంటర్ చేస్తే…. గెట్ డీటైల్స్‌ పై క్లిక్ చేయాలి. అప్పుడు మీకు వ్యక్తిగత వివరాలు కనిపిస్తాయి. గెట్ ఓటీపీపై మీరు ఇప్పుడు క్లిక్ చేయాలి. ఓటీపీ ఎంటర్ చేసాక… తర్వాత మీ పీఎఫ్ అకౌంట్ ఎంచుకోవాలి. మీకు వచ్చిన సమస్య, అవసరమైన డాక్యుమెంట్లను అప్‌లోడ్ సబ్‌మిట్ చేయాలి అంతే.

Read Also

మ‌రో రెండు కోవిడ్ ల‌క్ష‌ణాల‌ను చెప్పిన వైద్యులు.. జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని హెచ్చ‌రిక‌..
వంటకి ఈ నూనె బెస్ట్.. ఎందుకంటే…?
గుడ్ న్యూస్: ట్రైన్ ప్యాసింజర్లకు ఇప్పుడు కొత్త సర్వీసులు…!
గులాబీలో ఔషధ గుణాలెక్కువ..!
  • TAGS
  • EPF Account
  • provident fund
  • top stories
Previous articleనో ఫ్లూ ఫియర్ .. గత వారం కంటే పెరిగిన చికెన్ కొనుగోళ్లు !
Next articleఏపీలో ఎన్నికల నిర్వహణ.. బంతి గవర్నర్ కోర్టులో ?
SS_writings

RELATED ARTICLES

జనవరి 17 ఆదివారం: రాశి ఫలాలు మరియు పరిహారాలు

సంక్రాంతి సినిమాల రిజల్ట్ ఎలా ఉందంటే

మహేశ్‌, ప్రభాస్‌ ఎం.ఎస్‌ రాజును హర్ట్‌ చేశారా?

ఏపీలో ఇంటిలిజెన్స్ వైఫల్యం పై ఆసక్తికర చర్చ

ఆ మంత్రి గారి పేరు చెబితే అదిరిపడుతున్న వైసీపీ నేతలు

టీడీపీ కంచుకోట బీటలు వారుతుందా

Top Stories

మ‌రో రెండు కోవిడ్ ల‌క్ష‌ణాల‌ను చెప్పిన వైద్యులు.. జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని హెచ్చ‌రిక‌..

వంటకి ఈ నూనె బెస్ట్.. ఎందుకంటే…?

గుడ్ న్యూస్: ట్రైన్ ప్యాసింజర్లకు ఇప్పుడు కొత్త సర్వీసులు…!

గులాబీలో ఔషధ గుణాలెక్కువ..!

గుడ్ న్యూస్: ఐసీఐసీఐ బ్యాంక్ కొత్త సేవలు..!



Latest News

జనవరి 17 ఆదివారం: రాశి ఫలాలు మరియు పరిహారాలు

సంక్రాంతి సినిమాల రిజల్ట్ ఎలా ఉందంటే

మహేశ్‌, ప్రభాస్‌ ఎం.ఎస్‌ రాజును హర్ట్‌ చేశారా?

ఏపీలో ఇంటిలిజెన్స్ వైఫల్యం పై ఆసక్తికర చర్చ

ఆ మంత్రి గారి పేరు చెబితే అదిరిపడుతున్న వైసీపీ నేతలు

టీడీపీ కంచుకోట బీటలు వారుతుందా

ఆలయంలో ప్రదక్షిణం చేసేటప్పుడు ఇలా చెయ్యకండి…!

పుట్టినరోజున విజయ్ మీద విమర్శలు..

సాగర్ ఉప ఎన్నిక వేళ కాంగ్రెస్ లో కొత్త పంచాయతీ

ఆదివాసీలకు దగ్గరయ్యేందుకు అధికార పార్టీ కొత్త ప్లాన్

మీరు బరువు తగ్గాలనుకుంటున్నారా..? అయితే వీటిని తినాల్సిందే!

షాకింగ్‌.. నార్వేలో ఫైజ‌ర్ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకుని 23 మంది మృతి..

సింహపురి రాజకీయాల్లో వారసుల ఎంట్రీ ..జెడ్పీ పీఠమే టార్గెట్

రేపు వాక్సినేషన్ లేదు..తెలంగాణ కీలక ప్రకటన !

సోనూ సూద్ టైలర్ షాప్.. ఇక్కడ అన్నీ ‘ఫ్రీ’గా కుట్టబడును !

ప్ర‌ధాని మోదీ వార్నింగ్‌.. వెన‌క్కి త‌గ్గిన మంత్రి ఈట‌ల‌..

Nidhhi Agerwal Insta Pics

జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాలపై ఎన్నికల కమిషన్‌ గెజిట్‌ విడుదల

వావ్ ఈ స్మార్ట్ హోమ్ క్లీనర్ ని ఎప్పుడైనా చూసారా..?

బిజినెస్ ఐడియా: ఇలా చేస్తే ప్రతి నెలా రూ.40 వేలు మీ సొంతం!

Load more
  • home
  • About
  • Privacy Policy
  • Contact
© reserved to manalokam.com
Edit with Live CSS
Save
Write CSS OR LESS and hit save. CTRL + SPACE for auto-complete.