త్వ‌ర‌ప‌డండి.. ఈ 5 ల్యాప్‌టాప్‌లపై 42 శాతం వరకు డిస్కౌంట్‌.. అమెజాన్‌లో ఆఫర్‌..!

-

వర్క్‌ ఫ్రం హోం కారణంగా ఇంటి నుంచి పనిచేయాలనుకుంటున్నారా ? అందుకు కావల్సిన సరైన ల్యాప్‌టాప్‌ కోసం చూస్తున్నారా ? అయితే ఇదే మంచి తరుణం. ఎందుకంటే అమెజాన్‌లో పలు ల్యాప్‌టాప్‌పై ఏకంగా 42 శాతం వరకు డిస్కౌంట్‌ను అందిస్తున్నారు. మరి ఆ ల్యాప్‌టాప్‌లు ఏవో ఓ లుక్కేద్దామా..!

these 5 laptops in amazon available at 42 percent discount

* డెల్‌ ఇన్‌స్పిరాన్‌ 3583 కోర్‌ ఐ5 8వ జెన్‌ ల్యాప్‌టాప్
దీనిపై 23 శాతం డిస్కౌంట్‌ను అందిస్తున్నారు. దీంతో డిస్కౌంట్‌ అనంతరం ఈ ల్యాప్‌టాప్‌ రూ.45,990 ధరకు లభిస్తోంది. అంతకు ముందు దీని ధరూ.59,990గా ఉండేది. ఇక ఇందులో 15.6 ఇంచుల ఫుల్‌ హెచ్‌డీ డిస్‌ప్లే, 8 జీబీ ర్యామ్‌, 128జీబీ ఎస్‌ఎస్‌డీ తదితర ఫీచర్లను అందిస్తున్నారు.

* ఆపిల్‌ మాక్‌బుక్‌ ఎయిర్‌ (1.8 గిగాహెడ్జ్‌, ఇంటెల్‌ కోర్‌ ఐ5)
ఈ ల్యాప్‌టాప్‌పై 22 శాతం రాయితీని ఇస్తున్నారు. దీంతో రాయితీ అనంతరం రూ.65,990 ధరకు ఈ ల్యాప్‌టాప్‌ లభిస్తోంది. ఇందులో 13 ఇంచుల డిస్‌ప్లే, 128 జీబీ స్టోరేజ్‌ తదితర ఫీచర్లను అందిస్తున్నారు.

* లెనోవో ఐడియాప్యాడ్‌ ఎస్‌340 కోర్‌ ఐ5 10వ జెన్‌ ల్యాప్‌టాప్‌
ఈ ల్యాప్‌టాప్‌పై 21 శాతం వరకు డిస్కౌంట్‌ను అందిస్తున్నారు. దీంతో రాయితీ అనంతరం ఈ ల్యాప్‌టాప్‌ ధర ప్రస్తుతం రూ.54,990గా ఉంది. ఇందులో 15.6 ఇంచుల ఫుల్‌ హెచ్‌డీ ప్లస్‌ డిస్‌ప్లే, విండోస్‌ 10 తదితర ఫీచర్లను అందిస్తున్నారు.

* హెచ్‌పీ పెవిలియన్‌ 14-సీఈ1000టీఎక్స్‌2018 కోర్‌ ఐ5 8వ జెన్‌ ల్యాప్‌టాప్‌
ఈ ల్యాప్‌టాప్‌పై 22 శాతం రాయితీని అందిస్తున్నారు. దీంతో రాయితీ అనంతరం దీని ధర ప్రస్తుతం రూ.58,990గా ఉంది. దీని అసలు ధర రూ.75,486. ఈ క్రమంలో వినియోగదారులకు రూ.17వేల వరకు డిస్కౌంట్‌ వస్తుంది. ఇందులో 14 ఇంచుల డిస్‌ప్లే, 8జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్‌ ఫీచర్లను అందిస్తున్నారు.

* ఏసర్‌ నైట్రో 7 ఇంటెల్‌ కోర్‌ ఐ5 9వ జెన్‌ ల్యాప్‌టాప్‌
దీనిపై 42 శాతం వరకు రాయితీని అందిస్తున్నారు. దీంతో రాయితీ అనంతరం ఈ ల్యాప్‌టాప్‌ ధర ప్రస్తుతం రూ.75,999గా ఉంది. ఇందులో 15.6 ఇంచ్‌ ఫుల్‌ హెచ్‌డీ డిస్‌ప్లేను అందిస్తున్నారు.

కాగా స్టాక్‌ ఉన్నంత వరకు లేదా ఆఫర్‌ వాలిడిటీ వరకు మాత్రమే ఈ ల్యాప్‌టాప్‌లపై డిస్కౌంట్‌ లభిస్తుంది. ఇక సిటీ బ్యాంక్‌ కార్డులతో ఈ ల్యాప్‌టాప్‌లపై అదనంగా మరో 10 శాతం ఇన్‌స్టంట్‌ డిస్కౌంట్‌ను పొందవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news