ఆ తెగ లో వింత ఆచారం.. ముందు ఆ పని.. తర్వాతే ఇంకేదైనా చేస్తారంట‌..

-

సెక్స్.. అనగా రతిక్రీడ భూమిపైన మానవుల సృష్టికి కారణమైన ప్రక్రియ ఇది. అయితే, సెక్స్ గురించి ఆధునిక ప్రపంచంలో ఇటీవల కాలంలో జనాలు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. ఈ సంగతులు ఇలా ఉంచితే.. కెన్యా ద్వీపకల్పంలోని రుసింగ అనే ప్రాంతం లువొ అనే తెగకు చెందిన ప్రజలు ఏ పని చేయాలన్నా మొదలు రతిక్రీడలో పాల్గొంటారట. కెన్యా ద్వీపకల్పంలోని భూముల్లో మొక్కజొన్నలు తప్ప వేరే ఏ పంటలు సమృద్ధిగా పండవు. ఈ నేపథ్యంలోనే రుసింగ ప్రాంతానికి చెందిన ప్రజలు మొక్కజొన్నలు సాగు చేస్తుంటారు.

గుడిసెలు కట్టుకుని జీవనం సాగించే ఈ తెగ జనాలు తమకున్న భూములను పాళ్లుగా పంచుకుంటారు. ఆ తెగ పెద్ద భూములను తన కుమారులకు పంచి ఇవ్వగా, పనులకు ముందర వారు ఓ వింత పని చేస్తారు. అదేంటంటే… కుటుంబంలో చిన్న వారు మొక్కజొన్న పంట కోతకు వచ్చినా లేదా ఇంకేదైనా పని చేయాల్సి వచ్చినా తమ ఇంట్లో పెద్ద వారైన సోదరులు తమ భార్యలతో సెక్స్ చేసి బయటకు వచ్చే వరకు వెయిట్ చేయాలట.

ఈ వింత ఆచారం అక్కడ అమలులో ఉంది. ఇకపోతే లువొ తెగలో ఇలా ప్రతీ పనికి ముందర సెక్స్ చేసే ఆచారాన్ని ‘గొలొకొఢి’ అని పిలుస్తారు. ఈ లువొ తెగలో చిన్న వయసున్న వారు తమ సోదరులు, తండ్రి ఆదేశాల మేరకే తమ వ్యవసాయ క్షేత్రాల్లో పనులు చేస్తారట. లువొ తెగవారికి శవాలతో సంగమం చేయాలనే కోరిక కూడా ఉందట. ఒకవేళ ఈ తెగలో ఓ వివాహిత భర్త చనిపోతే సదరు విధవను శుభ్రపరిచేందుకుగాను ఓ వ్యక్తి ఆమెతో సెక్స్ చేయాలనే దురాచారం ఇక్కడ అమలులో ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news