విశాల్ మీద సంచలన వ్యాఖ్యలు చేసిన నటుడు..!

-

కోలీవుడ్ నటుడు రాధా రవి లేడీ సూపర్ స్టార్ నయనతార మీద చేసిన వ్యాఖ్యలు ఎంత సంచలనం సృష్టించయో తెలిసిందే. రాధా రవి మీద కోలీవుడ్ సెలబ్రిటీస్ అంతా తమ విమర్శకులు కురిపించారు. అయితే ఎవరి మీద రివర్స్ కౌంటర్ ఇవ్వని రాధా రవి కోలీవుడ్ హీరో విశాల్ మీద మాత్రం రివర్స్ ఎటాక్ చేస్తున్నాడు. అతనికి ఏమి తెలియకుండానే అన్ని విషయాల్లో తల దూర్చుతాడని.. తన పేరు ముందు రాధా అన్నది తనేదో అనుకుంటున్నాడని.. అది తన తండ్రి పేరని అతని తెలియదని అన్నాడు రాధా రవి.

తనకు ఏమాత్రం అవగాహన లేకున్నా అన్ని విషయాల్లో తల దూర్చడం విశాల్ కు అలవాటుగా మారిందని చురకలు వేశాడు రాధా రవి. నడిగర్ సంఘం ప్రధాన కార్యదర్శిగా ఉన్న విశాల్ మీద రాధా రవి మీద చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. మరి రాధా రవి కామెంట్స్ పై విశాల్ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news