BREAKING : ఏపీ ఈఏపీ సెట్ ఫలితాలు విడుదల..చెక్ చేసుకోండి ఇలా

-

అమరావతి : ఏపీ ఈఏపీ సెట్ ఫలితాలు విడుదల అయ్యాయి. కాసేపటి క్రితమే ఏపీ ఈఏపీ సెట్ ఫలితాలు విడుదల చేశారు ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ. ఈ నెల 4 నుంచి 12వ తేదీ వరకు జరిగిన ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశ పరీక్ష ఏపీ ఈఏపీ సెట్ ను నిర్వహించింది ఏపీ సర్కార్‌.

ఈ నేపథ్యంలోనే.. తెలుగు రాష్ట్రాల నుంచి 3.84 లక్షల మంది విద్యార్ధులు హాజరయ్యారు.
ఇక sche.ap.gov.in వెబ్ సైట్ లో ఏపీ ఈఏపీ సెట్ ఫలితాలు అందుబాటులో ఉండనున్నాయని ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు.

Read more RELATED
Recommended to you

Latest news