టాలీవుడ్ ముద్దుగుమ్మలు రకుల్ ప్రీత్ సింగ్, ప్రగ్యా జైస్వాల్ రివర్స్ యోగా చేసి అలరించారు. వాళ్లు వేసిన యోగాసనాల ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఇవాళ అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకలు ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ఈ వేడుకలను ప్రధాని మోదీ జార్ఖండ్‌లోని రాంచీలో ప్రారంభించారు. సుమారు 40 వేల మంది రాంచీలో ప్రధానితో పాటు యోగా చేశారు. మరోవైపు సెలబ్రిటీలు కూడా యోగా డే సందర్భంగా యోగాసనాలు వేసి అబ్బురపరిచారు.
ఇక.. టాలీవుడ్ ముద్దుగుమ్మలు రకుల్ ప్రీత్ సింగ్, ప్రగ్యా జైస్వాల్ రివర్స్ యోగా చేసి అలరించారు. వాళ్లు వేసిన యోగాసనాల ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.