ఎంఎస్ ధోనీ.. అది పేరు మాత్రమే కాదు.. ధోనీపై ఐసీసీ స్పెషల్ వీడియో

-

ఆపేరు.. భారత క్రికెట్ రూపాన్నే మార్చేసింది. ఆ పేరు ప్రపంచ వ్యాప్తంగా లక్షల మందికి స్ఫూర్తినిచ్చింది. ఆ పేరు తిరస్కరించలేని వారసత్వం. ఎంఎస్ ధోనీ.. అది పేరు మాత్రమే కాదు.. అంటూ ఐసీసీ ఎంఎస్ ధోనీ బర్త్ డే సందర్భంగా ఓ స్పెషల్ వీడియోను రూపొందించింది. ఆ వీడియోను ఐసీసీ తన సోషల్ మీడియా అకౌంట్లలో షేర్ చేసింది.

ధోనీ గురించి మనం ఎంత మాట్లాడుకున్నా తక్కువే కాబట్టి.. ఐసీసీ రూపొందించిన ఆ వీడియోను చూసి ధోనీకి బెస్ట్ బర్త్‌డే విషెస్ చెబుదాం పదండి.

Read more RELATED
Recommended to you

Latest news