Samantha : వైరల్ అవుతున్న సమంత హాట్ పిక్స్

-

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న సమంత గురించి పరిచయం అవసరం లేదు. ఇకపోతే సాధారణంగా సెంటిమెంట్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది . అయితే ఏ విషయంలోనైనా సరే ఆ సెంటిమెంటుని వారు ఖచ్చితంగా ఫాలో అవుతూ ఉంటారు.

ముఖ్యంగా సామాన్యులే కాదు చదువుకున్న వారు అలాగే ఉన్నత స్థానానికి చేరుకున్న వారు కూడా ఇలా సెంటిమెంట్లను నమ్ముతూ ఉంటారు.

మరీ ముఖ్యంగా సినీ ఇండస్ట్రీకి చెందిన వాళ్లు మాత్రం చాలా బాగా తమ సెంటిమెంట్లను ఫాలో అవుతారనటంలో సందేహం లేదు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరోలు కూడా ఈ సెంటిమెంట్లు నమ్ముకున్నారు. అయితే, తాజాగా సమంత హాట్‌ పిక్స్‌ వైరల్‌ గా మారాయి.

Read more RELATED
Recommended to you

Latest news