BREAKING : ఎమ్మెల్సీ అనంతబాబుకు సుప్రీంకోర్టులో ఊరట.. బెయిలు మంజూరు

-

వైసీపీ పార్టీ ఎమ్మెల్సీ ఆనంతబాబుకి సుప్రీం కోర్టులో భారీ ఊరట లభించింది. అనంతబాబు బెయిల్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. ఈ సందర్భంగా విచారణ చేసిన సుప్రీం కోర్టు ఉన్నత న్యాయం స్థానం ఎమ్మెల్సీ ఆనంతబాబుకు బెయిల్ ఇచ్చింది.

షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది సుప్రీం కోర్టు. బెయిల్ షరతులు ట్రయల్ కోర్టు నిర్దేశిస్తుందని కూడా పేర్కొంది సుప్రీం కోర్టు. ఇక మార్చి 14కు తదుపరి విచారణ వాయిదా వేసింది సుప్రీం కోర్టు. కాగా, వైసీపీ ఎమ్మెల్సీ ఆనంతబాబు తన మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యానిది హత్య కేసులో ఇరుక్కున్న సంగతి తెలిసిందే. ఈ హత్య కేసులోనే ప్రస్తుతం చిప్ప కూడు తింటున్నాడు వైసీపీ ఎమ్మెల్సీ ఆనంతబాబు.

Read more RELATED
Recommended to you

Latest news