BREAKING : ఎంపీ అర్వింద్ సంతకం ఫోర్జరీ

-

నిజామాబాద్‌ బీజేపీ ఎంపీ అర్వింద్ బిగ్‌ షాక్‌ తగిలింది. ఎంపీ అర్వింద్ లెటర్ హెడ్ తో పాటు ఆయన సంతకం ఫోర్జరీ జరిగింది. ఫోర్జరీ సంతకాలతో హైదరాబాదుకు చెందిన తలిశెట్టి సుధాకర్ దిశా రాష్ట్ర కమిటీ సభ్యుడిగా నియమించబడ్డాడు.

ఎంపీ సిఫార్సుతో సుధాకర్ నియామకం పూర్తయిందంటూ కేంద్ర గ్రామీణ అభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ లేక అర్వింద్ కు అందడంతో విషయం బయటపడింది. దీంతో అసలు సిఫార్సు చేయకుండానే నియామకం జరగడంతో, ఢిల్లీ పోలీసులకు ఆయన ఫిర్యాదు చేశారు. ఇక సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news