BREAKING : కొండగట్టులో సీఎం కేసీఆర్ పాత ఫోటోలు వైరల్

-

కొండగట్టు అంజన్న ఆలయంలో తెలంగాణ సీఎం కేసీఆర్‌ ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాసేపటికి నిజమే కొండగట్టు కు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అంజన్న స్వామి దర్శించుకున్నారు. కొండగట్టు ఆలయానికి చేరుకున్న సీఎం కేసీఆర్.. మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్.. స్వాగతం పలికినస్వాగతం పలికారు.

అయితే ఈ సందర్భంగా…కొండగట్టులో సీఎం కేసీఆర్ ఫ్యామిలీ పాత ఫోటోలు వైరల్ అయ్యాయి.జగిత్యాల జిల్లా మాల్యాల మండలంలోని కొండగట్టులోసీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో ఆయన గతంలో కుటుంబ సభ్యులతో కలిసి కొండగట్టు వెళ్లిన పాత ఫోటోలు బుధవారం సోషల్ మీడియాలో వైరల్గా  మారాయి. సీఎం సతీమణి శోభారాణితో పాటుకుమార్తె కవిత, కుమారుడు KTR చిన్న పిల్లలుగాఆడుకుంటున్న ఫోటో లు వైరల్ అయ్యాయి.

Read more RELATED
Recommended to you

Latest news