బాలీవుడ్ బ్యూటీ తెలుగు అందం శోభిత దూళిపాళ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. నెట్టింట ఈమె హొయలు మామూలుగా లేదని చెప్పాలి. పట్టు చీర కట్టులో నడుము నగరాలు పోతుంటే అబ్బో ఆమె హొయలు చూసి కుర్రకారుకు సైతం చెమటలు పడుతున్నాయి. దేవకన్యలా మెరిసిపోతున్న ఈ ముద్దుగుమ్మ పలుచటి నడుము పై నాభి అందాలు చూపిస్తూ అందరిని అలరిస్తోంది. చీరలో నాభి అందాలు నడుము అందాలు చూపిస్తూ యువతను పిచ్చెక్కిస్తోంది.
ఇకపోతే ఈమె అందం చూసి యువత మోహితులవుతున్నారు. ముఖ్యంగా శోభిత ను ఫాలో అవుతూ ఈమె ఇమేజ్ను పెంచేస్తున్నారు. తెలుగు అమ్మాయి అయినప్పటికీ.. బాలీవుడ్లో మోడల్గా సెటిల్ అయింది. హిందీ సినిమాలతోనే ఫేమస్ అయ్యింది. తెలుగులో కూడా రెండు సినిమాలు చేసింది.
అది కూడా అడివి శేష్ తోనే నటించడం గమనార్హం. తాజాగా పొన్నియన్ సెల్వన్ లో కూడా నటించి మెప్పించింది. టాలీవుడ్ లో వరుస ఆఫర్లు కొట్టేస్తూ మోడల్ గా కూడా కంటిన్యూ అవుతుంది. ఇక మరొకవైపు హీరో నాగ చైతన్యతో డేటింగ్ చేస్తోందంటూ వార్తలు వినిపిస్తున్నాయి . అప్పుడప్పుడు డిన్నర్ డేట్ లలో వీరు దొరికిపోతున్నారు. కానీ అఫీషియల్ గా మాత్రం ఈ విషయంపై స్పందించలేదు.
దాదాపు వీరి పెళ్లి ఫిక్స్ అయిందని .. నాగార్జున కూడా కొన్ని కండిషన్స్ పెట్టి మరీ ఒప్పించారని వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు రెండు కుటుంబాలు కూడా ఈ పెళ్లికి సిద్ధం అయ్యారు అంటూ సమాచారం. ఇకపోతే కలిసి డిన్నర్ డేట్ కి వెళ్తున్నారంటూ ఒక పిక్ వైరల్ అవ్వడంతో అందరూ నిజమేనని రకరకాల కథనాలు అల్లేసారు . మరొకసారి చైతన్య నివాసం వుండే ప్లాట్ దగ్గర కూడా శోభితా కారు కనిపించడంతో రకరకాల ఊహాగానాలు వ్యక్తం అవుతున్నాయి. మరి ఇప్పటికైనా వీరి బంధం గురించి బయటపడతారో లేదో చూడాలి.