రోజాపై అయ్యన్న వివాదస్పద వ్యాఖ్యలు..నా సొగసు చూడండి అంటుందని !

-

రోజాపై అయ్యన్నపాత్రుడు వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. అటు మంత్రులు, మాజీ మంత్రులు పై అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ ఆర్ కి ఈ దుర్మార్గుడు పుట్టాడు, ఆయన చాలా పెద్ద మనిషి అన్నారు. రోజా శాఖ ఏంటి? నా సొగసు చూడండి అంటుందని చురకలు అంటించారు. బీసి మంత్రి ఎన్ని సబ్ కులాలు ఉన్నాయో చెప్పాలి..ఏమి పీకుతున్నాడని నిలదీశారు.

అనంతపురం ఎంపీ ఫ్యాంట్ విప్పుతాడు, మంత్రి చొక్కా విప్పుతాడు… మాజీ ఇరిగేషన్ మంత్రికి పోలవరం గురించి తెలియదని ఎద్దేవా చేశారు. విశాఖకి చెందిన మాజీ మంత్రి గంట చాలు అంటాడు? ఎందుకు గంట? బియ్యము దొంగ ఒకడు, మట్టి దొంగ మరొకడంటూ ఓ రేంజ్‌ లో రెచ్చిపోయారు. ఈ దుర్మార్గుడు గత ప్రభుత్వం పెట్టిన మంచి కార్యక్రమాలు రద్దు చేసాడని.. దమ్ముంటే సీఎం బయటకు వచ్చి ఇప్పుడు పాదయాత్ర చేయాలని కోరారు. 56 కార్పొరేషన్లు పెట్టాడు.. ఒక్కడికి కుర్చీ లేదన్నారు. ఎన్టీఆర్ కి రాజకీయాలు తెలియవు, అందుకే మంచి పనులు చేసాడని తెలిపారు అయ్యన్నపాత్రుడు.

Read more RELATED
Recommended to you

Latest news