BREAKING : తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల..ఇలా చెక్ చేసుకోండి

-

BREAKING : తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల అయ్యాయి. కాసేపటి క్రితమే తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలను విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి… విడుదల చేశారు.

ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ, విద్యార్థి జీవితంలో ఇంటర్మీడియెట్ కీలకమయిన దశ అన్నారు. ఇంటర్మీడియెట్ లో ఫస్టియర్ లో 63.85 శాతం ఉత్తీర్ణత సాధించారని వెల్లడించారు. అమ్మాయిలు 68.85 శాతం పాస్ అయ్యారన్నారు. అబ్బాయిలు 56.80 శాతం మంది పాస్ అయ్యారని చెప్పారు. సెకండియర్ లో 67.26 శాతం పాస్.. సెకండియర్ లో అమ్మాయిలు 73.46 శాతం పాస్… అబ్బాయిలు 60.66 శాతం పాస్ అయినట్లు పేర్కొన్నారు సబితా.

NOTE : ఇంటర్‌ ఫలితాల కోసం ఈ వెబ్‌ సైట్‌ లో చెక్‌ చేసుకోవచ్చు

TS inter results 2023 link download

tsbie.cgg.gov.in

results.cgg.gov.in

examresults.ts.nic.in

manabadi.co.in (unofficial)

Read more RELATED
Recommended to you

Latest news