AGENT : OTTలోకి అఖిల్ ఏజెంట్ సినిమా

-

అఖిల్‌ కథానాయకుడిగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘ఏజెంట్‌’. సాక్షి వైద్య అఖిల్​కు జంటగా ఈ చిత్రంలో నటించింది. గత నెలలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద ఘోర పరాజయాన్ని చవిచూసిన విషయం తెలిసిందే.

agent movie ott in this month

అయితే, అక్కినేని అఖిల్ ప్రధాన పాత్రలో నటించిన ‘ఏజెంట్’ మూవీ స్ట్రీమింగ్ ఖరారు అయినట్లు సమాచారం. ఈనెల 23న సోనీలివ్ లో స్ట్రీమింగ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. తోలుత మే19నే ఈ మూవీని స్ట్రీమింగ్ చేస్తున్నట్టు ప్రచారం జరగ్గా, వాయిదా పడింది. సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా డిజాస్టర్ గా నిలవగా… ఎక్స్ పీరియన్స్ కోసం కొన్ని సీన్లు తొలగించి ఎడిట్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news